ఎన్టీఆర్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘అతి తెలివైనోడి కంటే తెలివైనోడిని’ అంటూ ఓ సీన్ లో ఎన్టీఆర్ అంటాడు. అలా నిజ జీవితంలో ‘అతి తెలివైనోళ్లు ఉంటారా?’ అంటే అది కచ్చితంగా రాంగోపాల్ వర్మ అనే చెప్పాలి. కానీ రాంగోపాల్ వర్మ తన స్థాయికి తగ్గ పనులు చేయడం ఎప్పుడో మానేశారు. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచిన వారిలో రాంగోపాల్ వర్మ కూడా ఒకరు.
ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ ఇప్పుడు ఆయన తీసే సినిమాలు ఎలా ఉంటున్నాయి. అయితే వివాదాలు లేదా మితి మీరిన ఎక్స్పోజింగ్, శృంగారం. పోనీ సినిమాలు వర్కౌట్ అవ్వడం లేదు అని ఖాళీగా కూర్చునే రకమైతే వర్మ అస్సలు కాదు. సరే అన్నీ ఎలా ఉన్నా.. డైరెక్టర్ గా అయినా వర్మ కొనసాగుతాడా? అంటే అస్సలు లేదు. ఈ మధ్య కాలంలో కొంతమందిని ఆయన ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టాడు.
ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయినుండి ఇంటర్వ్యూలు చేసే స్థాయికి రాంగోపాల్ వర్మ పడిపోయాడు. ఈ మధ్యనే కీరవాణితో ఓ ఇంటర్వ్యూ చేశాడు.అలాంటివి ఒకరకమైన పద్దతిలో ఉంటాయి. కానీ ఫిమేల్ యాంకర్లతో కనుక ఇతను ఇంటర్వ్యూలు చేస్తే అవి వేరే పద్దతిలో ఉంటాయన్న సంగతి తెలిసిందే. కెమెరామెన్ ఫోకస్ అంతా యాంకర్ల తొడలపైనే ఉంటుంది. ఉండాలి కూడా..!
తాజాగా రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఓ ఫోటో షేర్ చేశాడు. ఇది ఎవరిదో తెలీదు. కానీ తొడలు పైనే ఫోకస్ పెట్టి ఈ ఫోటో ఉంది. దీంతో ‘ఈ తొడల పిచ్చి తగ్గదా సర్’ ‘ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయి నుండి ఇంటర్వ్యూలు తీసుకునే స్థాయికి దిగజారిపోయావ్’ ‘ఇక తొడలు నాకుతూనే కూర్చుంటావా? అంటూ ఓ రేంజ్లో విమర్శిస్తున్నారు నెటిజన్లు.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా