Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Urvashi Rautela: తారక్‌నే మార్చేసిన ‘ఐటెమ్‌’ ఊర్వశి.. కట్‌ చేసి సారీ అంటూ..!

Urvashi Rautela: తారక్‌నే మార్చేసిన ‘ఐటెమ్‌’ ఊర్వశి.. కట్‌ చేసి సారీ అంటూ..!

  • April 16, 2024 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Urvashi Rautela: తారక్‌నే మార్చేసిన ‘ఐటెమ్‌’ ఊర్వశి.. కట్‌ చేసి సారీ అంటూ..!

హీరోతో ఫొటో తీసి షేర్‌ చేసి ట్రోలింగ్‌ గురవ్వడం ఎప్పుడైనా చూశారా? అయితే ఓసారి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ చూడండి. అందులో తారక్‌తో (Jr NTR) ఆమె దిగిన ఫొటో కింద కామెంట్లు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ఫొటోతో రైటప్‌ ఏమన్నా తప్పు పెట్టిందా? అనౌ డౌట్‌ అస్సలు వద్దు. ఎందుకంటే అభిమానులకు నచ్చేలానే రాసింది. కానీ ఆ ఫొటో తీసిన విధానమే సరిగ్గా లేదు. నూబ్‌ నెటిజన్ల తరహాలో ఫిల్టర్‌ వాడి సెల్ఫీ దిగడమే ఆమె ట్రోల్‌కు గురవ్వడానికి కారణం.

ఊర్వశి రౌటేలా ఎప్పటి మనిషో. పదేళ్ల క్రితం సినిమాల్లోకి వచ్చింది. తెలుగు సినిమాల్లో ఛాన్స్‌లు కోసం కొన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుట్‌ కాలేదు. అయితే ఇటీవల కాలంలో ఐటెమ్‌ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ చేసి మెప్పించింది కూడా. అలాంటి ఆమె ముంబయిలోని ఓ జిమ్‌లో తారక్‌ను కలిసింది. సెల్ఫీ అడిగి తీసుకొని దానిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి నవ్వులపాలైంది. దానికి కారణం యంగ్‌గా కనిపించడానికి ఆమె పెట్టిన కెమెరా ఫిల్టర్‌.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!
  • 2 అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
  • 3 అక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ మొత్తం హీరోలదేనా? ఇంకా ఎవరొస్తారో?

ఊర్వశి పోస్ట్ చేసిన సెల్ఫీతో ఎన్టీఆర్ ‘వార్ 2’ లుక్ బయటకు వచ్చేసింది అని అభిమానులు ఆనందపడుతున్న సమయంలో… అసలు అది ఒరిజినల్‌ పిక్‌ కాదని, ఫిల్టర్‌ పెట్టి మొత్తం ముఖాన్ని గుర్తుపట్టలేకుండా చేసేసింది అని నెటిజన్లు గుర్తించారు. మొన్నటికి మొన్న యశ్‌రాజ్‌ స్టూడియో ముందు తారక్ ఇలా లేడు కదా… ఇప్పుడు ఏంటి ఇలా ఉన్నాడు అని అనుకున్నారు. అయితే కాసేపటికి ఫిల్టర్‌ వాడటం వల్ల తారక్‌ అలా మారాడని, సారీ చెప్పింది ఊర్వశి.

అయితే సెల్ఫీల్లో ఊర్వశి యంగ్ లుక్ వెనుక అసలు కథ ఇదా అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే ఫిల్టర్లు వాడలేదని, ఆ ఫొటో చైనా ఫోన్‌తో తీసింది అని చెప్పింది. అయితే ఐఫోన్‌ వాడే ఆమె చేతికి చైనా ఫోన్‌ ఎందుకొచ్చింది, ఎలా వచ్చింది అనే ప్రశ్నలు మళ్లీ వచ్చాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Urvashi Rautela

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

23 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

3 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

53 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

20 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version