Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: నరేష్ పవిత్ర మధ్యలో పవన్ కళ్యాణ్.. ఆ స్పీచ్ ను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?

Pawan Kalyan: నరేష్ పవిత్ర మధ్యలో పవన్ కళ్యాణ్.. ఆ స్పీచ్ ను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?

  • July 5, 2022 / 05:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: నరేష్ పవిత్ర మధ్యలో పవన్ కళ్యాణ్.. ఆ స్పీచ్ ను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్?

గత కొద్ది రోజుల నుంచి నరేష్ నటి పవిత్ర వ్యవహారం తారాస్థాయికి చేరుకుంది.వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టడంతో ఈ వ్యవహారంలోకి నరేష్ మాజీ భార్య రమ్య ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వివాదం రోజురోజుకు ముదిరిపోతుంది. ఇక తాజాగా రమ్య నరేష్ పవిత్ర పై ఏకంగా చెప్పుతో దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఈ విధంగా నరేష్ పవిత్ర వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది.

అయితే తాజాగా ఈ వ్యవహారంలోకి పవన్ కళ్యాణ్ ని లాగారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నరేష్ గురించి చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దారుణంగా పవన్ పై ట్రోల్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటి అనే విషయానికి వస్తే… నాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సినిమాలో నాని తండ్రిగా నరేష్ నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ వేడుకకు హాజరైన పవన్ కళ్యాణ్ నరేష్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. మా ఎన్నికల సమయంలో నరేష్ మంచు కుటుంబం వైపు ఉండి మెగా ఫ్యామిలీని దారుణంగా ట్రోల్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయాలన్నింటినీ పక్కనపెట్టి ఈ వేదికపై పవన్ కళ్యాణ్ నరేష్ గురించి మాట్లాడుతూ..నరేష్ నాకు సినిమాలలోకి రాకముందే తెలుసని ఆయనది ఎంతో గొప్ప వ్యక్తిత్వం అంటూ ఆయన పై ప్రశంసలు కురిపించారు.

ఆయన నటన ఎంతో అద్భుతంగా ఉంటుందని ఆయన అంటే తనకు ఎంతో గౌరవం అంటూ పవన్ కళ్యాణ్ నరేష్ గురించి పొగడ్తల వర్షం కురిపించారు.ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంతో మంది నెటిజన్లు పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ సైతం ఇప్పటికే ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చి మూడవ పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం పై పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ని కూడా ట్రోల్ చేస్తున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!</strong</strong

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naresh
  • #Actor Pavitra Lokesh
  • #Naresh
  • #pavitra lokesh
  • #pawan kalyan

Also Read

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

2 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

15 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

22 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

23 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

24 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version