Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్లాన్స్‌ చెప్పిన తమన్‌.. తేడా కొడుతోంది రాజుగారూ!

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్లాన్స్‌ చెప్పిన తమన్‌.. తేడా కొడుతోంది రాజుగారూ!

  • September 20, 2024 / 11:41 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer: ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్లాన్స్‌ చెప్పిన తమన్‌.. తేడా కొడుతోంది రాజుగారూ!

‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమా ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అంటే.. ‘క్రిస్‌మస్‌కే’ అనే సమాధానం టీమ్‌ నుండి వస్తోంది. ఇక్కడ టీమ్‌ అంటే నిర్మాత దిల్‌ రాజు ఒక్కరే. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ‘గేమ్‌ ఛేంజర్‌’ అప్‌డేట్‌ కోసం అడిగీ, అడిగీ అలసిపోయిన ఫ్యాన్స్‌కు ‘క్రిస్‌మస్‌కి వస్తాం’ ని ఫుల్‌ కిక్‌ ఇచ్చారు ఆ మధ్య దిల్‌ రాజు  (Dil Raju) . అయితే సినిమా ప్రమోషన్స్‌, సినిమా టీమ్‌ నుండి వస్తున్న మాటలు చూస్తుంటే పరిస్థితి వేరేలా ఉంది.

Game Changer

సినిమా సంగీత (S.S.Thaman)  దర్శకుడు ఇటీవల చెప్పిన విషయాలు చూస్తుంటే.. సినిమా అనుకున్నట్లుగా క్రిస్‌మస్‌కి వస్తుంది అనిపిస్తోంది కానీ.. సాధ్యమేనా అనే మాట కూడా వినిపిస్తోంది. ఎందుకంటే సినిమాను క్రిస్మస్ కానుకగా పక్కాగా తీసుకొస్తామని నిర్మాత దిల్ రాజు నమ్మకంగా ఒకటి రెండు వేదికల మీద చెప్పారు. అయితే ఇప్పటివరకు ఎక్కడా రిలీజ్‌ డేట్‌ చెప్పలేదు. అంతేకాదు వస్తున్న పోస్టర్ల మీద కూడా ఎక్కడా డేట్‌ కానీ, సీజన్‌ కానీ ఇవ్వడం లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హైడ్ న్ సీక్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 విదేశాలకు పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.!
  • 3 ఈ వీకెండ్..కు థియేటర్/ఓటీటీల్లో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

ఇదిలా ఉండగా త్వరలో రెండో పాట విడుదల చేస్తామంటూ వినాయకచవితి సందర్భంగా సినిమా టీమ్‌ అనౌన్స్‌ చేసింది. తాజాగా తమన్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అక్టోబర్ 1 నుండి సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ మొదలుపెడతామని, డిసెంబర్ 20 వరకు ప్రచారం ఫుల్‌స్పీడ్‌లో చేస్తామని చెప్పారు. వచ్చే వారం నుండి ఈ ప్రచారం మొదలవుతుంది అని కూడా చెప్పారు. ఈ లెక్కన డిసెంబరు 20న సినిమా పక్కా అనేస్తున్నారు.

కానీ, శంకర్‌ (Shankar) విషయం తెలిసినాళ్లు మూడు నెలల్లో సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారా? ఒకవేళ ఓకే అంటే ప్రచారానికి సమయం సరిపోతుందా అనే డౌట్‌ తీసుకొస్తున్నారు కొందరు. మార్చి అవ్వొచ్చేమో అంటే కొత్త డిస్కషన్స్‌కి లైన్‌ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టీమ్‌ అర్జెంట్‌గా సినిమా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేయకతప్పదు. మరి కొత్త పాట రిలీజ్‌ చేసినప్పుడు ఏమన్నా చెబుతారేమో చూడాలి.

ప్రభాస్ కోసం సందీప్ రూట్ మారుస్తారా.. డైలాగ్స్ విషయంలో అలా చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan
  • #S J Suryah
  • #shankar

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version