Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

  • March 17, 2026 / 04:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kvn Production: కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌కి మరో సమస్య.. కొత్త సినిమా చుట్టూ బూతు వివాదం!

కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌.. కన్నడ నాట పెద్ద సినిమా డిస్ట్రిబ్యూటర్లలో ఒకటి. ఎన్నో ఏళ్లుగా సినిమా పరిశ్రమలో ఉంది. ఐదేళ్ల క్రితం ఓ సినిమాను నిర్మించి ప్రొడక్షన్‌ హౌస్‌గా మారింది. ఆ తర్వాత కాస్త గ్యాప్‌ ఇచ్చి ఇప్పుడు సౌత్‌ భాషలన్నింటిలోనూ సినిమాలు స్టార్ట్‌ చేసి గ్రాండ్‌ రీలాంచ్‌ అవ్వాలని చూసింది. అయితే ఏమైందో ఏమో.. ఏ సినిమా పట్టుకున్నా, ఏదో సమస్య వస్తూనే ఉంది. ఇప్పటికే ఓ సినిమా సెన్సార్‌ చిక్కుల్లో పడి కోర్టులో ఉండగా.. మరో సినిమా లాంగ్‌ వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ అయిన మూడో సినిమా పాట రిలీజ్‌ అవ్వగానే వివాదం చుట్టుకుంది.

Kvn Production

కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాల్లో ‘కేడీ డెవిల్‌’ ఒకటి. ధ్రువ్‌ సర్జా హీరోగా రూపొందుతున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ‘సర్కే చునర్ తేరి సర్కే’ అనే పాటను విడుదల చేశారు. హిందీ వెర్షన్ తెలుగు గాయని మంగ్లీ పాడారు. ఇప్పుడీ పాట మీద విమర్శలు వస్తున్నాయి. రఖీబ్ ఆలం సాహిత్యం అందించిన ఈ పాటలో ఘాటైన సాహిత్యం ఉందని అంటున్నారు.

మందు తాగే అలవాటున్న విలన్ సంజయ్ దత్‌ని ఉద్దేశించి ఐటెం నాయిక నోరా ఫతేహి పాడినట్టుగా ఈ పాట ఉన్నా బోలెడు ద్వందార్థాలు ఉన్నాయనేది బాలీవుడ్‌ వర్గాల మాట. అయితే పాట చిత్రీకరణ కూడా కాస్త అలానే ఉండటంతో విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో నెటిజెన్లు ‘కేడీ డెవిల్’ మీద విమర్శలు చేస్తున్నారు. తొలుత ఏదో విమర్శలు అనుకున్నారు కానీ.. ఇప్పడవి చినికి చినికి గాలివాన అయ్యేలా ఉన్నాయనిపిస్తోంది.

ఈ సినిమా మూడేళ్లుగా నిర్మాణంలో ఉంది. భారీగా ఖర్చు పెట్టేశారు కూడా. ఎట్టకేలకు పూర్తి చేసి వేసవిలో విడుదల చేద్దాం అనుకుంటున్నారు. ఈ సమయంలో ఇలాంటి విమర్శలు రావడం పెద్ద విషయమే. ఇప్పటికే ఈ బ్యానర్‌ సినిమాలు ‘జన నాయగన్‌’ సెన్సార్‌ చిక్కుల్లో ఉండగా.. ‘టాక్సిక్‌’ లేట్‌ అవుతోంది. ఈ కారణాల వల్ల చిరంజీవి – బాబి సినిమాని చేస్తారో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది.

 కథ, దర్శకుడు, జోనర్‌.. మోక్షు సినిమాలకు ఇవేవీ అడ్డం కాదు.. అదొక్కటే పెండింగ్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kd devil
  • #KVN Production

Also Read

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

related news

trending news

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

3 hours ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

10 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

14 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

15 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

22 hours ago

latest news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version