Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభమైన సి ఆర్ “ప్రొడక్షన్స్ నూతన చిత్రం”

తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభమైన సి ఆర్ “ప్రొడక్షన్స్ నూతన చిత్రం”

  • November 22, 2021 / 07:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభమైన సి ఆర్ “ప్రొడక్షన్స్ నూతన చిత్రం”

సి ఆర్ ప్రొడక్షన్ పతాకంపై రామ్ గౌడ, ప్రియా పాల్ జంటగా వి.జె సాగర్ దర్శకత్వంలో సి.రవి సాగర్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదు లోని సారథి స్టూడియోలో సినీ అతిథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత రవి సాగర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. చిత్ర దర్శకుడు వి.జె సాగర్  గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో

మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి …. నువ్వు గొప్పగా కల కనక పోతే ఎవరో కన్న కలలో నువ్వు బానిసవి అవుతావు అన్న డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది అని ఈ ఒక్క డైలాగ్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్తుంది అని అన్నారు…

చిత్ర నిర్మాత C.రవి సాగర్ మాట్లాడుతూ ..మా సినిమాకు చాలా బిజీగా ఉన్న సమయం తీసుకొని తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను గత కొంత కాలంగా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను, ప్రజలందరికీ మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో సి.ఆర్ అనే ఒక బ్రాండ్ తో విషం లేనటువంటి మంచి ఆహారాన్ని సమాజానికి అందిస్తూ అదే పంథాలో ఇప్పుడు సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే ఉదేశ్యం తో మీ ముందుకు వస్తున్నాను. పిల్లల్ని మనం హాస్టల్ లో జాయిన్ చేస్తూ వారికి మనం మంచి  విద్యని మాత్రమే ఇస్తున్నాము. కానీ ఎడ్యుకేషన్ తో పాటు చాలా మిస్ అవుతున్నారు , వారు మిస్సయిన ప్రభావం కొంతకాలం తర్వాత అది ఓల్డ్ ఏజ్ హోం గా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అనే కంటెంట్ మీద దర్శకుడు వి జె సాగర్ అద్భుతమైన కథను మంచి స్క్రీన్ ప్లే తో రాసుకున్నారు.ఈ సినిమాలోని ప్రతి సీన్లో కూడా ఒక నూతనత్వం ఉంది.ఫ్యామిలీతో కలిసి ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది.మా సినిమాకు డి.ఓ.పి గా కె.జి.యఫ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.మేము తీస్తున్న ఈ సినిమాను  ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

చిత్ర దర్శకుడు వి.జె సాగర్ మాట్లాడుతూ ..నేను దర్శకత్వా శాఖలో తొలిప్రేమ కరుణాకర్, రసూల్ ఎల్లోర్ దగ్గర పని చేశాను. తర్వాత  కొన్ని యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశాను.దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం .చిన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఎలా మిస్ అవుతున్నారు. ఆ ప్రేమ మిస్ అయితే పెద్దయిన తర్వాత ఎలా తయారవుతారు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను చేస్తున్నాము. కన్నడలో హీరో గా చేసిన హీరో మా సినిమాకు హీరోగా నటిస్తున్నారు. కే జి యఫ్ కు సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్ వారే ఈ సినిమాకు పనిచేస్తున్నారు నెక్స్ట్ మంత్ షూట్ కి వెళ్తున్నాము. మీ అందరి సహకారం మా సినిమాకు ఉండాలని కోరుతున్నాను అన్నారు.

నటుడు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ..ఈ చిత్ర దర్శకుడు వి జె సాగర్ దగ్గర నేను ఇంతకుముందు కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించాను. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను

నటుడు దిల్ రమేష్ మాట్లాడుతూ ..ఒక రైతు గా నేచురల్ ఫార్మింగ్ చేస్తూ సినిమా మీద ఇంట్రెస్ట్ తో ఒక సినిమాచేస్తే అది సమాజానికి మంచి చేస్తుందని దర్శకుడు వి జె సాగర్ చెప్పిన కథను నమ్మి ఇష్టంతో ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. మంచి కథ తో పాటు ఈ సినిమాలో అద్భుతమైన డైలాగ్ లు ఉంటాయి. “మనం గొప్పగా కలగనకపోతే.. ఎవడో కన్న గొప్ప కలకు మనం బానిసవుతాం” ఒక డైలాగ్  జీవిత సత్యం లాంటి డైలాగ్ చెప్పారు. ఇలాంటి డైలాగులు స్క్రిప్టులో చాలా ఉన్నాయి. అలాంటి మంచి స్క్రిప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.  సమాజానికి ఆడియన్స్ కు ఈ సినిమా మంచి మెసేజ్ ఇస్తుందనే నమ్మకముందని అన్నారు.

హీరోయిన్ ప్రియ పాల్ మాట్లాడుతూ.. కథ చాలా స్ట్రాంగ్ గా ఉంది  సొసైటీకి ఈ కథ మంచి వ్యాల్యూ ఇస్తుంది. దర్శకుడు చాలా క్రియేటివ్ గా రాశారు.ఈ సినిమా  సొసైటీలో  ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. పిల్లల కోసం వాళ్ల ఎదుగుదల కోసం వాళ్లకు ఎలాంటి ఎడ్యుకేషన్ తో పాటు ఏమివ్వాలి అనేటటువంటి ఫ్యామిలీ వాల్యూస్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పక నచ్చుతుంది. ఇది నా మూడవ సినిమా నా గత రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సి.ఆర్ ప్రొడక్షన్ లో హీరోయిన్ గా చేసే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #cr productions
  • #Dil Ramesh
  • #Niranjan Reddy
  • #Priyapal
  • #Vijay Bhaskar

Also Read

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

related news

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Sai Tej: ‘క’ డైరక్టర్‌లు.. మావయ్య నిర్మాతతో సాయితేజ్‌ కొత్త సినిమా!

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Boyapati: కథ పట్టుకుని చక్కర్లు కొడుతున్న బోయపాటి.. ఎవరు ఓకే చేస్తారో?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

trending news

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

3 mins ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

1 hour ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

3 hours ago
Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

3 hours ago
Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

4 hours ago

latest news

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

Anil Ravipudi: రూమర్‌ క్రియేటర్లను రప్ఫాడించిన అనిల్‌ రావిపూడి.. ఏమన్నాడంటే?

6 hours ago
Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

Swayambhu Teaser Review: ‘స్వయంభు’ టీజర్ రివ్యూ.. విజువల్ ఫీస్ట్

6 hours ago
Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

Naga Chaithanya: చైతు వద్దంటే రవితేజ ఆ కథలోకి వచ్చాడా?

7 hours ago
Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

Pankaj Tripathi: ఈఎంఐల కోసం నటించలేను.. ప్రముఖ నటుడి కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

Venkatesh: వెంకటేష్- అనుదీప్.. భలే కాంబో.. ఫిక్సయ్యిందా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version