Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR, Ram Charan: ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఇలా గొడవ పడితే ఎలా?

Jr NTR, Ram Charan: ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఇలా గొడవ పడితే ఎలా?

  • March 14, 2022 / 08:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Ram Charan: ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ఇలా గొడవ పడితే ఎలా?

దాదాపుగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఈ నెల 25వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ కు మరో 10 రోజులు మాత్రమే ఉండగా ఈరోజు నుంచి మేకర్స్ సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచనున్నారు. వరుసగా ఈవెంట్లను నిర్వహిస్తూ సినిమా రిలీజ్ సమయానికి ఆకాశమే హద్దుగా అంచనాలను పెంచాలని జక్కన్న అనుకుంటున్నారని సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కు ముందే నిర్మాతకు భారీస్థాయిలో లాభాలను అందించగా సినిమా రిలీజైన తర్వాత లాభాలు మరింత పెరుగుతాయని తెలుస్తోంది.

Click Here To Watch Now

ఆర్ఆర్ఆర్ మూవీ లాభాల్లో జక్కన్నకు 30 శాతం వాటా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మల్టీస్టారర్ సినిమాలు పెరుగుతాయని ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే చరణ్, తారక్ అభిమానుల ప్రవర్తనను గమనిస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత మల్టీస్టారర్ సినిమాలు రావడం కష్టమేనని తెలుస్తోంది. చరణ్, తారక్ లకు ప్రేక్షకుల్లో సమానంగా క్రేజ్, పాపులారిటీ ఉంది. అయితే మా హీరో గ్రేట్ అంటే మా హీరో గ్రేట్ అంటూ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియాలో గొడవ పడుతున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి రిలీజవుతున్న పోస్టర్లలో చరణ్ అభిమానులు తారక్ లేకుండా తారక్ అభిమానులు చరణ్ లేకుండా ఫోటోలను ఎడిట్ చేస్తుండటం గమనార్హం. ఇద్దరు హీరోల అభిమానులు ఈ విధంగా చేయడం వల్ల సినిమాకు నష్టమే తప్ప లాభం ఉండదు. హీరోలు బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉండగా అభిమానులు గొడవలు పడటం సినిమాకు కూడా మంచిది కాదు. ఆర్ఆర్ఆర్ హీరోలు కలిసి ఉన్న విధంగా అభిమానులు కూడా కలిసి ఉంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ తో చరణ్, తారక్ పాన్ ఇండియా హీరోలుగా ఎదగడంతో పాటు టాలీవుడ్ ఖ్యాతిని మరింత పెంచే దిశగా కృషి చేయాలని అభిమానులు భావిస్తే బాగుంటుంది. ఈ ఇద్దరు హీరోల భవిష్యత్తు ప్రాజెక్టులు కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #NTR
  • #olivia morris
  • #Ram Charan

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

10 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

16 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

29 mins ago
Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

2 hours ago
Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

11 hours ago
King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version