Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Vakeel Saab: ‘వకీల్ సాబ్’ ఓటీటీ రిలీజ్ కు కొత్త చిక్కులు

Vakeel Saab: ‘వకీల్ సాబ్’ ఓటీటీ రిలీజ్ కు కొత్త చిక్కులు

  • April 29, 2021 / 02:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: ‘వకీల్ సాబ్’ ఓటీటీ రిలీజ్ కు కొత్త చిక్కులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపే ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ చేయనున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో నిర్మాత దిల్ రాజుపై కేసు పెడతానని బెదిరిస్తున్నారు. అసలు విషయమేమిటంటే.. ‘వకీల్ సాబ్’ సినిమా యూఎస్ హక్కులను దుబాయ్ కి చెందిన ఫార్స్ కంపెనీకి విక్రయించారు.

అలా అమ్మినప్పుడు యాభై రోజుల లోపు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేయనని దిల్ రాజు అగ్రిమెంట్ రాసి ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పుడు ఆ టైమ్ పూర్తికాకుండానే.. ‘వకీల్ సాబ్’ను ఆన్లైన్ లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయారు. దీంతో దుబాయ్ సంస్థ కేసు పెడతానని చెప్పినట్లు తెలుస్తోంది. తమకు మూడు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని.. లేదంటే కేసు పెడతామని ఫార్స్ సంస్థ నిర్మాత దిల్ రాజుని హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు వాళ్లు అడిగినంత మొత్తాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేరని సమాచారం. అయితే సినిమా నిర్మాణంలోకి రావాలనుకుంటున్న ఫార్స్ కంపెనీ ఇప్పటినుండే కేసులు, నోటీసులు అని తిరగడం మంచిది కాదని.. ఇండస్ట్రీ జనాలు దుబాయ్ సంస్థకి సలహాలు ఇస్తున్నారట. మరి ఈ విషయంలో దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి!

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Dil Raju
  • #mahesh
  • #movie news
  • #Movies Ananya Nagalla

Also Read

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

related news

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

trending news

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

4 hours ago
Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

Karuppu: సూర్య ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన ప్రొడక్షన్‌ హౌస్‌.. ఎట్టకేలకు..

5 hours ago
Ram Charan – Buchi Babu: కండలు చూపించు బుచ్చీ.. లాంగ్‌ డ్రైవ్‌లో డైరక్టర్‌తో చరణ్‌ సరదా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version