Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

  • June 22, 2025 / 12:04 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mollywood: సినిమాలు చేయాలంటే సంతకం చేయాల్సిందే.. కొత్త రూల్‌ తీసుకొస్తున్న ఇండస్ట్రీ!

సినిమా పరిశ్రమ – డ్రగ్స్‌.. ఈ కాంబినేషన్‌ ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా ఈ పరిస్థితిని చూస్తూనే ఉన్నాం. చాలా కేసులు తేలలేదు కానీ సినిమా పరిశ్రమ మీద ఆ మరక మాత్రం పోలేదు. దీనికి ఏ వుడ్‌ కూడా అతీతం కాదు. అన్ని భాషల సినిమా పరిశ్రమలోనూ ఈ పరిస్థితి ఉంది అని అంటుంటారు. ఇటీవల కాలంలో ఈ విమర్శలు ఎక్కువగా ఎదుర్కొంటున్న పరిశ్రమలు అయితే ఇటు టాలీవుడ్‌, అటు మాలీవుడ్‌. గత కొన్ని నెలలుగా చాలామంది నటులు, నటీమణులు ఈ విమర్శలు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో మలయాళ సినిమా పరిశ్రమ ఓ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం.

Mollywood

మాదక ద్రవ్యాల వాడకం ఆరోపణలతో మలయాళ చిత్ర పరిశ్రమ గత కొన్నేళ్లుగా వార్తల్లో నిలుస్తోన్న విషయం తెలిసిందే. పేరు పొందిన నటులు కూడా షూటింగ్‌ సెట్స్‌లో డ్రగ్స్‌ తీసుకుంటున్నారంటూ కొంతమంది నటీమణులు ఆరోపణలు చేశారు. వీటిని కంట్రోల్‌ చేయాలని అఫిడవిట్‌ కాన్సెప్ట్‌ ఆలోచన చేస్తున్నారట. నటీనటులు ఎవరైనా ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పేటప్పుడు తప్పకుండా ‘సెట్స్‌లో డ్రగ్స్‌ ఉపయోగించం’ అని అఫిడవిట్‌పై సంతకం చేయాల్సి ఉంటుందట.

Mollywood taking action on drugs allegations2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన
  • 2 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

నటీనటులు మాత్రమే కాదు.. వారి సిబ్బంది, డ్రైవర్స్‌ కూడా సంతకం చేయాల్సిందేనట. సంతకాలు చేస్తేనే సెట్‌లోకి అడుగు పెట్టేలా ఆలోచన చేస్తున్నారట. ఈ మేరకు మలయాళ చలన చిత్ర నిర్మాతల అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుందని సమాచారం. షూటింగ్‌ లొకేషన్స్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరిగే ప్రదేశాల్లో కూడా ఈ నిబంధనను వర్తింపజేస్తారట. స్టార్ నటుల నుండి జూనియర్‌ నటుల వరకు ఎవరూ దీనికి అతీతులు కాదట. మరోవైపు సాంకేతిక నిపుణులు కూడా సంతకం పెట్టాల్సిందేనట.

Mollywood taking action on drugs allegations2

ఆదివారం జరగబోయే మలయాళ నటీనటుల సంఘం సమావేశంలో దీనిపై చర్చ పెడతారని సమాచారం.మలయాళ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌పై హేమ కమిటీ రిపోర్టు వచ్చింది. ఆ తర్వాత డ్రగ్స్‌ విమర్శలు వచ్చాయి. మాదకద్రవ్యాల వాడకం కోసం సెట్స్‌లో ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేస్తున్నారని నిర్మాత సాండ్రా థామస్ (Sandra Thomas) చెప్పారు. సెట్స్‌లో ఓ నటుడు మాదక ద్రవ్యాల మత్తులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ అలోషియస్‌ ఆరోపించింది. డ్రగ్స్‌ ఆరోపణలతో నటుడు షైన్‌ టామ్‌ చాకోతోపాటు కొంతమందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mollywood
  • #Sandra Thomas

Also Read

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

related news

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

trending news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

16 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

16 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

16 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

18 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

21 hours ago

latest news

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

19 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

22 hours ago
Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

22 hours ago
Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

22 hours ago
NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version