Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » జీతూ జోసెఫ్‌ కథతో రీఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్‌ స్టార్

జీతూ జోసెఫ్‌ కథతో రీఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్‌ స్టార్

  • July 24, 2021 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జీతూ జోసెఫ్‌ కథతో రీఎంట్రీ ఇస్తున్న బిగ్‌బాస్‌ స్టార్

తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి బయటికొచ్చాక అవకాశాల వరద ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే ఇప్పటివరకు అలా వచ్చినవారిలో వరుస అవకాశాలు సాధించింది పెద్దగా ఎవరూ లేరనే చెప్పాలి. తొలి బిగ్‌బాస్‌ నుండి పరిస్థితి ఇలానే ఉంది. బయటకు రాగానే అవకాశాలు వచ్చేస్తున్నాయ్‌ అంటూ చెబుతారు కానీ… ఏవీ పట్టాలెక్కవు. అలా వరుస అవకాశాలు వస్తున్నట్లు ప్రకటించినా… సినిమా పట్టాలెక్కించని వారిలో కౌశల్‌ కూడా ఉన్నాడు. అయితే తాజాగా ఆయన సినిమా ఒకటి అనౌన్స్‌ అయ్యింది.

‘దృశ్యం’తో దేశవ్యాప్తంగా ఇమేజ్‌ సంపాదించుకున్న జీతూ జోసెఫ్‌ కథతో ఓ సినిమా రూపొందనున్నట్లు కౌశల్‌ ప్రకటించాడు. శంకర్‌ అనే కొత్త దర్శకుడు దీనికి దర్శకత్వం వహిస్తారు. సినిమా పేరు చెప్పలేదుగా… ‘రైట్‌’. అవును సినిమా ‘రైట్‌’. దీని కాన్సెప్ట్‌ పోస్టర్ మీదనే సినిమా వివరాల్నీ రాసిచ్చారు. దాంతోపాటు పోస్టర్‌ టాప్‌లో పీపుల్‌ స్టార్‌ అని ట్యాగ్‌ కూడా రాసి ఉంది. ఇదెక్కడో విన్నట్లుగా ఉంది కదా. ఇంకెక్కడ మన నారాయణమూర్తి అన్న దగ్గర. ఆయనకు చాలా రోజుల క్రితమే పీపుల్స్‌ స్టార్‌ అనే బిరుదు ఇచ్చారు. ఆయన పీపుల్స్‌ అయితే… ఈయన పీపుల్‌ అన్నమాట.

‘‘The wait is over & happy to announce my dream project’’ అంటూ ఈ పోస్టర్‌ను షేర్‌ చేస్తూ రాసుకొచ్చారు కౌశల్‌ మండా. ‘‘గత మూడు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తూ నన్ను “పీపుల్ స్టార్” గా పిలుచుకుంటూ ఆనందిస్తూ, అన్నా నిన్ను బిగ్ స్క్రీన్ మీద హీరోగా చూడాలను వుంది. ఆ అవకాశం మాకు ఎప్పుడు వస్తుంది అంటూ ప్రతీ రోజు అడుగుతూ వారి కోరిక తీర్చటమే నా కలగా మార్చిన నా అభిమానులందరి కోసం ఈ రోజు మీ అందరి రోజు గా చేస్తూ నేను హీరో గా నటిస్తున్న “రైట్” మూవీ ముహూర్తం షాట్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నా.ఎప్పటి లాగే మీ ప్రేమ , అభిమానం నా మీద, మా మూవీ యూనిట్ మొత్తం మీద చూపిస్తారని నాకు తెలుసు love you all ❤️ ’’ అంటూ తన అభిమానులు తన గురించి ఏమనుకుంటున్నారో కూడా చెప్పారు కౌశల్‌. ఆల్‌ ది బెస్ట్‌ కౌశల్‌ మండా చెబుదామా!

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Jeethu Joseph
  • #Koushal

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

16 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

17 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

18 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

22 hours ago

latest news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

18 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

19 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

20 hours ago
Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version