న్యూ ఇయర్ ని నవ్వులతో ఆహ్వానిస్తున్న మహాతల్లి
- December 29, 2016 / 09:43 AM ISTByFilmy Focus
చిన్న, పెద్ద, ఆడ, మగ, కులమత భేదాలు లేకుండా దేశం మొత్తం.. కాదు కాదు ప్రపంచం మొత్తం జరుపుకునే వేడుక జనవరి ఫస్ట్. ఆ రోజుని చాలా బాగా సెలెబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. తీరా కొత్త సంవత్సరాన్ని రొటీన్ గానే ఆహ్వానిస్తుంటాం. అందరి జీవితంలో ఇలాగే జరుగుతుందని రూల్ లేదు కానీ.. రకరకాల వ్యక్తుల న్యూ ఇయర్ వెల్కమ్ పార్టీ కథల్ని బేస్ చేసుకొని మహాతల్లి మంచి వీడియోని రూపొందించింది.
“న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ వెర్సస్ రియాలిటీ” పేరుతో బుధవారం రిలీజ్ అయిన ఈ క్యూట్ వీడియో నవ్వులను పంచుతోంది. మీరు కూడా ఈ వీడియోని చూసి న్యూ ఇయర్ ని నవ్వులతో ఆహ్వానించండి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











