Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్ మొదటి ఇన్స్టా పోస్ట్ పై స్పందించిన నిధి అగర్వాల్

Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్ మొదటి ఇన్స్టా పోస్ట్ పై స్పందించిన నిధి అగర్వాల్

  • July 17, 2023 / 02:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nidhhi Agerwal: పవన్ కళ్యాణ్ మొదటి ఇన్స్టా పోస్ట్ పై స్పందించిన నిధి అగర్వాల్

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఈ మధ్యనే తన పేరుతో అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాని తెరవడం జరిగింది. ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే 2.4 మిలియన్ ఫాలోవర్స్ నమోదైన ఖాతాగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ అకౌంట్‌లో తొలి పోస్ట్‌గా త‌న సినీ జీవితం గురించి అలాగే ఇక్కడ కొంతమంది వ్య‌క్తులతో ఏర్పడిన అనుబంధం గురించి, అలాగే వారితో దిగిన ఫొటోలు వంటి వాటితో ఓ వీడియోని షేర్ చేశాడు పవన్ కళ్యాణ్.

అలాగే ‘ చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞ‌త‌తో ఉన్నాను’’ అంటూ కొన్ని లైన్స్ రాసుకొచ్చాడు. ఇవి హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఎమోషనల్ అయ్యేలా చేశాయి అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన వీడియోలో నిధి అగర్వాల్ తో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. నిధి అగర్వాల్ తెలుగులో 4 సినిమాల్లో నటించింది. తమిళంలో కూడా సినిమాలు చేసి మెప్పించింది.

హరి హర వీరమల్లు సినిమాలో పవన్ కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమాతో (Nidhhi Agerwal) ఆమెకి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కుతుంది అని భావిస్తుంది. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆమెతో దిగిన ఫోటోను కూడా వీడియోలో జత చేయడంతో ఆమె ఎమోషనల్ అయ్యింది. ‘ తెలుగు సినీ పరిశ్రమలో భాగమై.. ప్రతిభావంతులు, నిరాడంబరులైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో..

హరి హర వీర మల్లు చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు గొప్ప భాగంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని కల్పించిన దర్శకులు క్రిష్, నిర్మాత ఏ ఎం రత్నం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ‘ అంటూ పవన్ పోస్ట్ పై ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

View this post on Instagram

A post shared by Nidhhi Agerwal (@nidhhiagerwal)

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #Niddhi Agerwal
  • #pawan kalyan

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version