Nidhhi Agerwal: బ్లాక్ జాకెట్ లో నిధి క్లీవేజ్ షో.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ తో హీరోయిన్ గా పరిచయమైన నిధి అగర్వాల్…అటు తర్వాత అతని తమ్ముడు అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో కూడా నటించింది. అయితే రామ్- పూరి కాంబినేషన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం సూపర్ హిట్ అయ్యి ఈమె క్రేజ్ ను పెంచింది. అటు తర్వాత తమిళంలో కూడా ఈమె అవకాశాలు దక్కించుకుంది. ‘భూమి’ ‘ఈశ్వరన్’ వంటి చిత్రాలు ఈమెకి అక్కడ కూడా క్రేజ్ ను సంపాదించి పెట్టాయి.

‘హీరో’ సినిమా పర్వాలేదనిపించినా.. కమర్షియల్ సక్సెస్ అనిపించుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ సరసన ‘హరి హర వీర మల్లు’ చిత్రంలో నటిస్తుంది.ఇదిలా ఉండగా.. నిధి ఛాన్స్ దొరికినప్పుడల్లా అభిమానులకి గ్లామర్ ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. తాజాగా బ్లాక్ జాకెట్, ఇన్నర్ తో దర్శనమిచ్చి పెద్ద షాకిచ్చింది. ఈమె ఇన్స్టా ఖాతాకి 4 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి.. ఈమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

More..
1

2

3

More..
1

2

3

4

More…

1

2

3

4

5

6

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus