అందాల ‘నిధి’ రిలాక్స్ అండ్ హాట్ పిక్ వైరల్…!

  • March 26, 2020 / 05:07 PM IST

ఓ పక్క ఇండియా లాక్ డౌన్.. మరో పక్క సమ్మర్.. అందుకే మన ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఇలా రిలాక్స్ అవుతుంది. అలా నిధి కూర్చొని పెయింటింగ్ వేసుకుంటున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. కేవలం పెయింటింగ్ వేసినందుకు మాత్రమే కాదు.. ఎంతో హాట్ గా కూర్చున్నందుకు కూడా..! ఆమె థైస్ కనపడేలా తన ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇస్తుంది ఈ బ్యూటీ..!

నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘సవ్యసాచి’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత అఖిల్ తో ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో కూడా హీరోయిన్ గా చేసింది. ఆ రెండు చిత్రాలు హిట్ అవ్వలేదు కాని ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగింది. ఇక అటు తరువాత పూరి డైరెక్షన్లో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఈమె క్రేజ్ డబుల్ అయ్యింది.

ఆ చిత్రంలో ఈమె చేసిన గ్లామర్ షో ఓ రేంజ్ లో ఉండడం… సినిమాకి అదే హైలెట్ అవ్వడంతో ఈమెకు అడ్వంటేజ్ ఆయ్యింది. ఇప్పుడు వరుసగా ఆఫర్లు వస్తున్నప్పటికీ ఈమె ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటుంది ఈ బ్యూటీ. ఇక ఈమెకు సంబంధించిన గ్లామర్ పిక్స్ అవి కూడా అన్ సీన్ పిక్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus