Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న నిహారిక, చైతన్యల హనీమూన్ పిక్స్..!

వైరల్ అవుతున్న నిహారిక, చైతన్యల హనీమూన్ పిక్స్..!

  • December 30, 2020 / 10:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న నిహారిక, చైతన్యల హనీమూన్ పిక్స్..!

మెగా డాటర్ నిహారిక పెళ్లి కూడా ఈ 2020లోనే అంటే డిసెంబర్ 9న జరిగిన సంగతి తెలిసిందే.రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఈమె పెళ్లి చాలా ఘనంగా జరిగింది. నిహారిక అన్నయ్య అయిన వరుణ్ తేజ్ తో పాటు మెగా హీరోలైన రాంచరణ్, అల్లు అర్జున్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు శిరీష్ వంటి వారు కూడా ఈ వివాహ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. సంగీత్ వంటి వాటిలో అయితే.. వీళ్ళు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ లు వేసి సందడి చేశారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి కూడా..! ఇక పెళ్ళైన వెంటనే.. ఈ జంట హనీమూన్ నిమిత్తం మాలాదీవ్స్ కు వెళ్లారు. అక్కడ ‘సాగర తీరాన.. సంధ్యా సమయాన’ అన్నట్టు తెగ డ్యూయెట్ లు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. ఇద్దరి పెయిర్ చూడ ముచ్చటగా ఉందేమో.. ఈ కపుల్ కు సోషల్ మీడియాలో ఫాలోయర్స్ కూడా పెరిగిపోయారు. ఎప్పటికప్పుడు వీళ్ళ హనీమూన్ పిక్స్ ను తన ఇన్స్టా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది నిహారిక.

అవి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి కూడా..! ఇద్దరూ హైట్ గానే ఉన్నారు. వీళ్ళ జంటకు కూడా ‘మేడ్ ఫర్ ఈచ్ అథర్’ అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. నిహారిక మరియు చైతన్యల హనీమూన్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

View this post on Instagram

A post shared by Filmy Focus (@filmyfocus)

నిహారిక హల్దీ ఫంక్షన్ ఫోటోలు…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chaitanya
  • #Niharika

Also Read

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

related news

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

Mahesh Babu: మహేష్ మెచ్చిన నటుడు.. అడ్రెస్ లేడుగా

trending news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

34 mins ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

1 hour ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

3 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

4 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

19 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

1 hour ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

2 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

2 hours ago
Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version