Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Niharika: నిహారిక ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించిన ఆస్తుల విలువెంతో తెలుసా?

Niharika: నిహారిక ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించిన ఆస్తుల విలువెంతో తెలుసా?

  • April 12, 2023 / 07:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: నిహారిక ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించిన ఆస్తుల విలువెంతో తెలుసా?

నిహారిక కొణిదేల పరిచయం అవసరం లేని పేరు మెగా డాటర్ గా ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమైనటువంటి నిహారిక కెరియర్ మొదట్లో బుల్లితెరపై యాంకర్ గా పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇలా యాంకర్ గా కొనసాగుతున్నటువంటి ఈమె అనంతరం ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా పలు సినిమాలలో నటించిన నిహారిక ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇలా సినిమాలో ఈమెకు పెద్దగా కలిసి రాకపోవడంతో నిర్మాతగా స్థిరపడ్డారు.

ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఇక ఈమె వివాహం తర్వాత సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో నిర్మాతగా స్థిరపడ్డారు.పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ను స్థాపించిన నిహారిక పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా హైదరాబాదులో ఒక ఆఫీస్ కూడా ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా బుల్లితెరకు యాంకర్ గా పరిచయమైన నిహారిక ఇండస్ట్రీలో హీరోయిన్ గాను నిర్మాతగానో స్థిరపడ్డారు.

అయితే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ మొత్తంలో ఆస్తులు కూడా పెట్టారనే విషయాన్ని వస్తే…పలు నివేదికల ప్రకారం 2020 నాటికి ఈమె మొత్తం ఆస్తులు విలువ దాదాపు 30 కోట్లకు పైగానే ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ఆస్తులు విలువ మరింత పెరిగి ఉంటుందని చెప్పాలి. ఈమె హైదరాబాదులో ఫిలింనగర్ లో నివసిస్తున్నారు. తనకు సొంతంగా జర్మన్ లగ్జరీ బ్రాండ్ ఆడి కారు కూడా ఉంది. ఇలా నిహారిక బుల్లితెర యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి హీరోయిన్ గాను, నిర్మాతగాని ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీగానే ఆస్తులు కూడా పెట్టారని తెలిసిందే.

నిహారిక (Niharika) భర్త వెంకట చైతన్య కూడా బాగా ఆస్తిపరుడని తెలుస్తుంది. నెస్లే, ఐబియం, ఎయిర్ టెల్ వంటి వాటిలో పెట్టుబడులు కూడా పెట్టారని తెలుస్తుంది. ఇకపోతే నిహారిక వెంకట చైతన్య మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు వచ్చాయని దాంతో వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. అలాగే వీరిద్దరూ విడాకులు కూడా తీసుకోబోతున్నారనీ పెద్ద ఎత్తున వీరి గురించి వార్తలు వస్తున్నాయి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Niharika
  • #Actress Niharika
  • #Actress Niharika konidela
  • #Niharika konidela

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

17 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

19 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

22 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version