వైరలవుతున్న నిహారిక గ్లామర్ ఫోటోలు..!

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల పెళ్లి వేడుకతో మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత మెగా ఫ్యామిలీ కూడా ఒక గ్రాండ్ ఈవెంట్ తో మళ్ళీ ఒకే ఫ్రేమ్ లో కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు ఇంకా వైరల్ అవుతునే ఉన్నాయి. ఇక నిహారిక హనీమూన్ ఫొటోస్ కుడా ట్రెండ్ అవుతున్నాయి. ఇటీవల నిహారిక తన భర్త చైతన్యతో కలిసి మాల్దీవ్స్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడే హనీమూన్ ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్న ఈ కొత్త జంట నెటిజన్స్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా అనేక రకాల ఫొటోలను కూడా షేర్ చేసుకుంది.

హనీమూన్ అనంతరం కూడా నిహారిక రోజు ఎదో ఒక ఫొటోను ఇంటర్నెట్ ప్రపంచంలో షేర్ చేస్తూనే ఉంది. ఇక రీసెంట్ గా అమ్మడు నేవీ బ్లూ డెనిమ్ టాప్ తో ఉహీంచని విదంగా దర్శనమిచ్చింది. ప్రతిరోజూ నిహారిక సంథింగ్ స్పెషల్ అనేలా కనిపిస్తోంది. బటన్ డిజైన్డ్ డెనిమ్ టాప్ పర్ఫెక్ట్ యాప్ట్ అవ్వగా నిహారిక హాట్ నెస్ డోస్ కూడా పెంచినట్లు అర్ధమయ్యింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈసారి ఈ చోట అంటూ ఓ మంచి క్యాప్షన్ కూడా ఇచ్చేసింది.

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus