Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Niharika: బీచ్ లో గ్లామర్ షో చేసిన నీహారిక..ఫైర్ అయిన మెగా ఫ్యాన్స్!

Niharika: బీచ్ లో గ్లామర్ షో చేసిన నీహారిక..ఫైర్ అయిన మెగా ఫ్యాన్స్!

  • May 27, 2023 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: బీచ్ లో గ్లామర్ షో చేసిన నీహారిక..ఫైర్ అయిన మెగా ఫ్యాన్స్!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై అటు నిహారిక ఇటు జొన్నలగడ్డ చైతన్య ఏ విధంగా రెస్పాండ్ అవ్వకపోవడంతో.. సోషల్ మీడియాలో జనాలు ఇది నిజమే అంటూ నమ్మేస్తున్నారు. దీనికి తగ్గట్టే నిహారిక హాట్ హాట్ ఫోటోషూట్స్ తో రెచ్చిపోయి ఫోటోషూట్స్ చేసింది .

ఈ క్రమంలోనే నిహారిక డివోర్స్ తీసుకోబోతుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే డెడ్ పిక్సెల్స్ ద్వారా మరోసారి తన నటనను జనాలకు పరిచయం చేసిన నిహారిక.. దీంతో కూడా డిజాస్టర్ టాక్ నే అందుకుంది . ఈ సిరిస్ పెద్దగా హిట్ అవ్వలేదు . ఈ క్రమంలోనే నిహారిక పలు సిరీస్ , సినిమాలను నిర్మించడానికి ముందుకు వస్తుంది. కాకపోతే రీసెంట్గా నిహారిక బీచ్ లో వెళుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పైన వైట్ షర్ట్ కింద ప్యాంట్ లేకుండా బీచ్ లో (Niharika) నిహారిక చేసిన అందాల షోకి మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.. ప్యాంట్ వేసుకోవటం మర్చిపోయావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా తన అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది ఈ మెగా డాటర్ . అంతేకాదు నాతో ఎవ్వరికి సంబంధం లేదు ఎవరితో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఒంటరిగా నడుచుకుంటూ ..బీచ్ లో తెగ ఎంజాయ్ చేస్తూ రచ్చ చేసింది నిహారిక.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ మధ్యకాలంలో నిహారిక చిన్న ఇష్యూ అయినా సరే ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి .దీని అంతటికి కారణం నీహారిక డివర్స్ తీసుకోబోతూ ఉండడమే అంటూ తెలుస్తుంది . ఏది ఏమైనా సరే మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుంటుంది అన్న న్యూస్ జీర్ణించుకోలేకపోతున్నారు మెగా ఫాన్స్.

niharika-latest-pic

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Niharika
  • #Actress Niharika
  • #Actress Niharika konidela
  • #Niharika konidela

Also Read

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

related news

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

రిలీజ్ కి ముందు ప్రసాద్ ల్యాబ్స్ లో వంద షోలు వేసినా ఏ డిస్ట్రిబ్యూటర్ సినిమాని కొనలేదు : మంచు విష్ణు!

నిర్మాతల డబ్బు, విలువైన సమయాన్ని లెక్కచేయని యంగ్ హీరోలు.. దారుణం ఇది!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

Balakrishna: ఎంత ట్రోల్ చేసినా బాలయ్య సినిమా క్రియేట్ చేసిన రికార్డ్ నెవర్ బిఫోర్..!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

trending news

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

2 hours ago
Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

3 hours ago
Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

5 hours ago
Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

22 hours ago

latest news

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

ప్రసిద్ధ నృత్యకళాకారిణి అమెరికాలో స్థిరపడిన నిన్నటి మేటి నటీమణి “విజయభాను” ఇకలేరు!!

2 hours ago
Akhil: అఖిల్ భార్య జైనబ్ గురించి ఈ విషయాలు తెలుసా?

4 hours ago
Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

Srinu Vaitla: ఆ సినిమాలో రవితేజను వెంకీ అని పిలవలేదట.. మీరు పసిగట్టారా?

5 hours ago
Housefull 5: తలల పట్టుకుంటున్న ‘హౌస్‌ఫుల్‌’ ఫ్యాన్స్‌.. బాలీవుడ్‌ జనాలు ఏం చేస్తారో?

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ ఏర్పాటు!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version