Niharika: నిహారిక స్టన్నింగ్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • June 22, 2023 / 08:38 PM IST

నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. నాగ బాబు కూతురిగా బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చి అటు తర్వాత మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ తో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ‘ఒక మనసు’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక … అటు తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్’ ‘సూర్య కాంతం’ వంటి సినిమాల్లో కూడా నటించింది. ఆ సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.

‘సైరా’ సినిమాలో కూడా ఓ చిన్న పాత్ర చేసినా (Niharika) ఈమెకు కలిసొచ్చింది అంటూ ఏమీ లేదు. అటు తర్వాత మళ్ళీ వెబ్ సిరీస్లలోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత కోవిడ్ రావడం, ఈమెకు చైతన్య జొన్నలగడ్డతో పెళ్లి జరగడం జరిగింది. ఆ తర్వాత నిహారిక పై రకరకాల వార్తలు అయితే వచ్చాయి. కానీ అవి నిజం అనడానికి ఎటువంటి క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం నిహారిక మళ్ళీ వెబ్ సిరీస్ లలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘డెడ్ పిక్సెల్స్’ అనే వెబ్ సిరీస్ లో నటించిన ఈమె..

నిర్మాతగా కూడా మరిన్ని వెబ్ సిరీస్ లను నిర్మించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కొత్తగా ఓ ఆఫీస్ కూడా పెట్టుకుని స్క్రిప్ట్ లు రెడీ చేయిస్తుంది నిహారిక. మరోపక్క సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. టైట్ డ్రెస్సులు గ్లామర్ ఫోజులు ఇస్తూ యువతకి నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫొటోల్లో మరింత గ్లామర్ గా కనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus