Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Niharika NM: డెబ్యూ మూవీ కోసం నిహారిక ఎన్.ఎం షాకింగ్ రెమ్యూనరేషన్…!

Niharika NM: డెబ్యూ మూవీ కోసం నిహారిక ఎన్.ఎం షాకింగ్ రెమ్యూనరేషన్…!

  • June 13, 2025 / 12:23 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika NM: డెబ్యూ మూవీ కోసం నిహారిక ఎన్.ఎం షాకింగ్ రెమ్యూనరేషన్…!

బ‌న్నీవాస్ (Bunny Vas) సమర్పణలో ‘మిత్ర‌మండ‌లి’ (Mitra Mandali ) అనే సినిమా రూపొందింది. ప్రియ‌ద‌ర్శి (Priyadarshi), రాగ‌మయూర్, ప్ర‌సాద్ బెహ‌రా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు టీజ‌ర్ లాంచ్ నిర్వహించారు. టీజర్ మొత్తం కామెడీతో నింపేశారు. చూడటానికి అది ఫన్నీగానే ఉంది. విజ‌యేందర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

Niharika NM

ఇతని ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) దర్శకుడు అనుదీప్ (Anudeep) కి బెస్ట్ ఫ్రెండ్ అట. అందుకే టీజర్ లాంచ్ కు అతను కూడా వచ్చాడు. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.. సోషల్ మీడియా సెన్సేషన్ కమ్ స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్.ఎం. మేజర్ టైంలో మహేష్ బాబు (Mahesh Babu) తో కలిసి చేసిన వీడియోల వల్ల ఈమె తెలుగు ప్రేక్షకులకి చేరువైంది అని చెప్పాలి. ఇటీవల టామ్ క్రూజ్ తో కూడా కలిసి సందడి చేసింది.

Niharikha nm dube movie remunation2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

‘మిత్ర మండలి’ కి నిహారిక ఎన్.ఎం (Niharika NM) ఓ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా కోసం ఆమె ఎంత పారితోషికం అందుకుంటుందో తెలిస్తే అందరూ నోరెళ్ల పెట్టడం ఖాయం. అవును.., అందుతున్న సమాచారం ప్రకారం.. ‘మిత్ర మండలి’ లో హీరోయిన్ గా నటించడం కోసం ఆమె ఏకంగా రూ.60 లక్షలు పారితోషికంగా అందుకుంటుందట. సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ అలాంటిది మరి.

Niharika NM To Star In Vijay Sethupathi's Film With Puri Jagannadh (1)

‘మిత్ర మండలి’ సినిమాకి ఆమె వల్ల గట్టిగా ప్రమోషన్ జరుగుతుంది అనే ధీమాతో టీం ఆమె అడిగినంత ఇచ్చేసినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ ఓ ఇన్ఫ్లుయెన్సర్ కి అన్ని లక్షల పారితోషికం ఏంటి అంటూ చెవులు కొరుక్కునే వాళ్ళు ఉండొచ్చు. ‘ఫౌజి’ లో ప్రభాస్ (Prabhas) సరసన నటిస్తున్న ఇమాన్వి అనే ఇన్ఫ్లుయెన్సర్ అయితే రూ.80 లక్షల నుండి కోటి రూపాయల వరకు పారితోషికం అందుకుంటుంది. ఆమెతో పోలిస్తే నిహారిక (Niharika) కొంచెం తక్కువగా అందుకుంటుంది అని చెప్పాలి.

అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bunny Vas
  • #Niharika

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

4 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

4 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

4 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

5 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version