Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

  • June 13, 2025 / 11:19 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: అనిల్ రావిపూడి మెగా అభిమానుల పల్స్ కూడా పట్టేశాడు..!

దర్శకుడు అనిల్ రావిపూడి  (Anil Ravipudi) సినిమాలు అన్నీ మంచి కమర్షియల్ మీటర్లో ఉంటాయి. ఏ హీరోతో ఎలాంటి సినిమా చేయాలో.. ఆ హీరోల అభిమానుల పల్స్ ఎలా ఉంటుందో పర్ఫెక్ట్ గా అంచనా వేసుకుని.. తన మార్క్ కూడా మిస్ కాకుండా చూసుకుంటాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) . మహేష్ బాబు (Mahesh Babu) తో మెసేజ్ తో కూడిన కమర్షియల్ సినిమాలు కచ్చితంగా వర్కౌట్ అవుతాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) అలానే ఉంటుంది. అది అభిమానులను మెప్పించింది.

Anil Ravipudi

ప్రస్తుతానికి మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ మూవీగా ఉంది. అలాగే వెంకటేష్ కి కామెడీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ప్లస్ పాయింట్. ‘ఎఫ్ 2’  (F2) ‘సంక్రాంతికి వస్తున్నాం’  (Sankranthiki Vasthunam)లో అవి మిస్ అవ్వలేదు. అందుకే వెంకటేష్ (Venkatesh) కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.

Ravipudi has made mega calculations with precision2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mangli: అమ్మానాన్న కోసం చేసుకున్న పార్టీ.. అలా అనొద్దు ప్లీజ్‌!
  • 2 Dil Raju: మరోసారి ‘ఐకాన్’ టాపిక్ తెచ్చిన దిల్ రాజు.. వీడియో వైరల్
  • 3 Avika Gor: ప్రియుడితో అవికా గోర్ నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్

అలాగే బాలకృష్ణ (Balakrishna) సినిమాల్లో మాస్ ఉండాలి. ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari)  కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్. ఇది కూడా సూపర్ హిట్టే..! ఇలా ప్రతి హీరో ఇమేజ్ విషయంలో అనిల్ కి ఓ క్లారిటీ ఉంది.ప్రస్తుతం చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నాడు అనిల్. చిరు (Chiru) కి కూడా మాస్ బాగా ప్లస్. అలాగే సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఆయన సినిమాలు రికార్డులు సృష్టిస్తాయి.

Ravipudi has made mega calculations with precision3

ముఖ్యంగా చైల్డ్ సెంటిమెంట్ ఉంటే ఇక చెప్పనవసరం లేదు. ‘పసివాడి ప్రాణం’ ‘చూడాలని ఉంది’ వంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. ఇప్పుడు అనిల్ (Anil ) – చిరు (Chiru) కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా చైల్డ్ సెంటిమెంట్ ఉంటుందని టీం హింట్ ఇచ్చింది. సంక్రాంతి టైంలో చిరు నుండి ఇలాంటి కమర్షియల్ ఫ్యామిలీ సబ్జెక్ట్ వస్తే తిరుగుండదు కదా.!

మహేష్, గుణశేఖర్ కి ముందే చెప్పాను.. ‘సైనికుడు’ రిజల్ట్ పై అశ్వినీదత్ కామెంట్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Balakrishna
  • #Chiranjeevi
  • #Daggubati Venkatesh
  • #Mahesh Babu

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

4 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

5 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

9 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

9 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

14 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version