Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Niharika: విడాకుల వార్తల నడుమ సోషల్ మీడియాలో డెనిమ్ జీన్స్ లో కిర్రాక్ పుట్టిస్తోన్న నిహారిక!

Niharika: విడాకుల వార్తల నడుమ సోషల్ మీడియాలో డెనిమ్ జీన్స్ లో కిర్రాక్ పుట్టిస్తోన్న నిహారిక!

  • April 13, 2023 / 05:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niharika: విడాకుల వార్తల నడుమ సోషల్ మీడియాలో డెనిమ్ జీన్స్ లో కిర్రాక్ పుట్టిస్తోన్న నిహారిక!

మెగా డాటర్ నిహారిక విడాకులు వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈమె తన భర్త వెంకట చైతన్యకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న తరుణంలో మెగా ఫ్యామిలీ ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయలేదు పైగా నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ ఫోటో షూట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.ఇలా విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ నిహారిక మాత్రం అవి తనకి ఏమీ పట్టనట్టుగా తరచూ ఫోటో షూట్ లు జరిపి ఫోటోలను షేర్ చేస్తున్నారు.

తాజాగా ఈమె (Niharika) డెనిమ్ జీన్స్ ధరించి హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో నిహారిక షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈమె విడాకుల గురించి కూడా చర్చలు మొదలయ్యాయి.ఒకవైపు విడాకుల వార్తలు వస్తున్న నీహారిక ఇలా ఫోటోషూట్లు చేస్తున్నారు అంటే ఇది పరోక్షంగా విడాకులు తీసుకున్నానని చెబుతున్నట్టే అంటూ కామెంట్ లు చేస్తున్నారు.

ఎవరైనా సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటే వారి లైఫ్ పార్టనర్ను రెచ్చగొట్టే విధంగా పెద్ద ఎత్తున ఫోటోషూట్ లో చేసేవారు. ఇలా ఈ ట్రెండ్ విదేశాలలో ఉండేది కానీ ఇప్పుడు ఇండియాకి కూడా ఈ ట్రెండ్ వచ్చేసింది. గతంలో నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సమంత సైతం ఇలాగే బోల్డ్ ఫోటోషూట్స్ నిర్వహించారు. ఈ క్రమంలోనే వెంకట చైతన్యకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో నిహారిక కూడా ఇలాంటి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఇలా నిహారిక షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తిరిగి ఈ ఫోటోలు కూడా విడాకులు ప్రస్తావనకు కారణమయ్యాయి.ఇక ఈమె నటిగా ఇండస్ట్రీలో కొనసాగ లేకపోయినా నిర్మాతగా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించిన నిహారిక తాజాగా హైదరాబాద్లో ఆఫీస్ కూడా ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ పూజా కార్యక్రమాలకు తన భర్త దూరంగా ఉండడంతో విడాకులు తీసుకొని విడిపోయారని అందరూ భావిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

Niharika (10)

Niharika (6)

Niharika (3)

niharika-latest-still4

niharika-latest-pic

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Niharika
  • #Actress Niharika
  • #Actress Niharika konidela
  • #Niharika konidela

Also Read

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

related news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

trending news

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

31 mins ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

3 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

3 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

4 hours ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

6 hours ago

latest news

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

5 hours ago
NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version