Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 సోనియా, నిఖిల్, పృథ్వీ .. ఏం జరుగుతుంది?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 సోనియా, నిఖిల్, పృథ్వీ .. ఏం జరుగుతుంది?

  • September 13, 2024 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 సోనియా, నిఖిల్, పృథ్వీ .. ఏం జరుగుతుంది?

బిగ్ బాస్ హౌస్ 8 (Bigg Boss 8 Telugu) .. ఆడియన్స్ అటెన్షన్ ను గెయిన్ చేయడంలో వందకి వంద శాతం సక్సెస్ అయ్యింది.రెండో వారం గొడవలు పీక్స్ కి వెళ్ళాయి. రేషన్ టాస్క్, ఇన్ఫినిటీ మనీ టాస్క్, సాక్సుల టాస్క్.. వంటివి కంటెస్టెంట్లని రెచ్చగొట్టి.. గొడవ పడేలా చేశాయి. లాజికల్ గా గొడవలు పడిన వాళ్ళు ఎవరు? అంటే చెప్పలేని రేంజ్లో వీళ్ళు గొడవలు పడటం వంటివి చూస్తూనే ఉన్నాం. ఆ విషయాలు కొంచెం అటుంచితే.. ప్రతి సీజన్లో రొమాన్స్ కూడా కీలకంగా ఉంటూ వస్తోంది.హౌస్లోకి వెళ్లిన కంటెస్టెంట్లలో ఇద్దరు జంటగా చేరి లవర్స్ మాదిరి మాట్లాడుకోవడం, కలిసి గేమ్ ఆదుకోవడం వంటివి చూస్తూనే ఉన్నాం.

Bigg Boss 8 Telugu

అలాంటి పెయిర్స్ ని ఎక్కువ రోజులు హౌస్లో ఉంచుతాడు బిగ్ బాస్ అనే నమ్మకం కూడా జనాల్లో ఉంది. ఈ సీజన్లో అలా నిఖిల్ (Nikhil) , సోనియా కనిపిస్తున్నారు.గత వారం నుండే ‘వీళ్ళ మధ్య సంథింగ్ ఈజ్ ఫిషి’ అనే ఫీలింగ్ జనాలకి కలిగింది. విష్ణుప్రియ (Vishnu Priya) ..ని అడల్ట్రీ అంటూ టార్గెట్ చేసిన సోనియా.. ఇప్పుడు చేస్తుంది ఏంటి? అనే కామెంట్స్ ఇప్పుడు ఊపందుకున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్లో సోనియా..నిఖిల్ తో ఉన్న రిలేషన్ గురించి చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘నాకు ఇంట్లో అన్న..లు ఉన్నారు. వాళ్ళు నాకు వంట చేసి పెట్టే పెద్దోడు నిఖిల్, చిన్నోడు పృథ్వీ’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ కి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోయాయి. మరోపక్క వ్యాక్స్ టాస్క్ లో భాగంగా పృథ్వి, నిఖిల్, నబీల్ పాల్గొన్నారు. ఈ టాస్క్ మొదట్లోనే పృథ్వి (Prithviraj) ‘నా వల్ల కాదు’ అంటూ తప్పుకున్నాడు. ఇక నిఖిల్ కష్టపడి కాళ్లకు వ్యాక్స్ చేసుకున్నప్పటికీ… ఫాస్ట్ గా వ్యాక్స్ చేసుకున్న పోటీదారుడు నబీల్ అవ్వడం వల్ల అతను గెలిచాడు.

చెస్ట్ పై వాక్స్ చేసుకున్న వ్యక్తి నబీల్ (Nabeel Afridi)  ఒక్కడే. కానీ నిఖిల్ కళ్ళకు వ్యాక్స్ చేసుకోవడం వల్ల అతని కాళ్ళు మంటలు పెట్టాయట. దీంతో సోనియా అతని కళ్ళకి మసాజ్ చేసింది. మరోపక్క పృథ్వీతో కూడా సోనియా పులిహోర కలుపుతున్నట్టు తెలుస్తుంది. బెడ్ పై వీళ్ళు చేతులు పట్టుకుని మాట్లాడటం, కిచెన్ లో హగ్ చేసుకోవడం వంటి వాటితో పాటు పృథ్వీ తొడలపై సోనియా చేతులు వేస్తున్న విజువల్స్ కూడా నెటిజన్లు ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి అని చెప్పాలి

Nice ra #Nikhil & #Sonia #BiggBoss #BiggBossTelugu8 #BiggBoss8Telugu pic.twitter.com/jJxFpM1vbw

— stylish Star Lakshmi (@Stylisstarlaxmi) September 11, 2024

పాన్‌ ఇండియా సినిమా వస్తోంది.. మీరు ఆగండి.. నిజమేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nikhil
  • #Prithviraj
  • #Sonia

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

9 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

10 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

10 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

11 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

14 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version