Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Filmy Focus » Reviews » Bhale Unnade Review in Telugu: భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!

Bhale Unnade Review in Telugu: భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 13, 2024 / 11:00 AM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Bhale Unnade Review in Telugu: భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రాజ్ తరుణ్ (Hero)
  • మనీషా కందుకూర్ (Heroine)
  • అభిరామి, విటివి గణేష్, హైపర్ ఆది, సుదర్శన్ తదితరులు.. (Cast)
  • శివ సాయి వర్ధన్ (Director)
  • ఎన్.వి.కిరణ్ కుమార్ (Producer)
  • శేఖర్ చంద్ర (Music)
  • నగేష్ బానెల్ (Cinematography)
  • Release Date : భలే ఉన్నాడే
  • రవికిరణ్ ఆర్ట్స్ - మారుతి టీమ్ (Banner)

యువ కథానాయకుడు రాజ్ తరుణ్ (Raj Tarun) నటించిన తాజా చిత్రం “భలే ఉన్నాడే” (Bhale Unnade) . సెన్సిబుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. “గీతా సుబ్రమణ్యం, పెళ్లిగోల 2” వంటి వెబ్ సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు శివ సాయి వర్ధన్ (J Sivasai Vardhan) మొట్టమొదటి ఫీచర్ ఫిలిం ఇది. మరి దర్శకుడు/నిర్మాత/రచయిత అయిన మారుతి అందించిన ఈ మొదటి అవకాశాన్ని అతడు ఏమేరకు సద్వినియోగపరుచుకున్నారు? సినిమా ఎలా ఉంది? అనేది చూద్దాం..!!

Bhale Unnade Review

కథ: స్ట్రాంగ్ & ఇండిపెండెంట్ ఉమెన్ అయిన గౌరీ (అభిరామి (Abhirami) పెంపకంలో తండ్రి లేకుండా పెరిగిన చక్కని కుర్రాడు రాధ (రాజ్ తరుణ్). తల్లికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంట్లో అన్నీ పనులు చేస్తూ.. వైజాగ్ లోన్ ఏకైక సారి డ్రేపర్ గా మంచి పేరు తెచ్చుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అదే సమయంలో అతడికి పరిచయమవుతుంది కృష్ణ (మనీషా కందుకూర్ (Manisha Kandkur ). ఇద్దరు మొదట ఒకర్నొకరు చూసుకోకుండా ఇష్టపడి, అనంతరం చూసుకుని ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు.

సరిగ్గా అదే సమయానికి కృష్ణకు రాధలో మగతనం ఉందో లేదో అనే అనుమానం తలెత్తుతుంది. ఆ అనుమానాన్ని ఎవరితోనూ పంచుకోకుండా నిజం అని నమ్మేసి పెళ్లి దాకా వెళ్లాల్సిన బంధాన్ని పెటాకులు చేసుకుంటుంది. మరి ఈ జంట ప్రయాణం అక్కడితో ముగిసినట్లేనా? అసలు కృష్ణ ఆ విధంగా రాధ గురించి అనుకోవడానికి కారణం ఏమిటి? చివరికి ఏం జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “భలే ఉన్నాడే” (Bhale Unnade Review) చిత్రం.

నటీనటుల పనితీరు: చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ ఒక వైవిధ్యమైన పాత్రలో సహజంగా ఒదిగిపోయి నటించాడు. ఓవరాల్ గా మంచి బరువైన పాత్రను చాలా హుందాగా పండించాడు. ముఖ్యంగా ఎక్కడా కూడా అతి లేదా చిరాకు తెప్పించకుండా చాలా బ్యాలెన్స్ తో రాధ పాత్రను పండించిన తీరు అభిందనీయం.  రాజ్ తరుణ్ తర్వాత తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నటి అభిరామి. తల్లి పాత్రలో చాలా ఒద్దికగా నటించింది. ఆమె పోషించిన పాత్రకు ఉన్న వెయిటేజ్ ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది.

ఇక లుక్స్ విషయానికి వస్తే హీరోయిన్ కంటే అందంగా కనిపించి ఆశ్చర్యపరిచింది అభిరామి. కన్నడ బ్యూటీ మనీషా కందుకూర్ కి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ.. ఎక్కడా బెరుకు అనేది లేకుండా చాలా చక్కగా కృష్ణ అనే పాత్రలో ఒదిగిపోయింది. చూడ్డానికి కాస్త తమన్నా ఫేస్ కట్స్ ఉండడం ఆమెకు ప్లస్ పాయింట్. నటిగానూ తొలి చిత్రంతోనే మంచి మార్కులు సంపాదించుకోవడం అనేది కూడా మెచ్చుకోవాల్సిన విషయం.

విటివి గణేష్ (VTV Ganesh) తనదైన పెక్యులర్ వాయిస్ తో కాస్త నవ్వించగా.. సినిమా మొత్తానికి పెద్ద మైనస్ ఆ సీక్వెన్స్. ఇక సీనియర్లు సింగీతం శ్రీనివాసరావు (singeetam srinivasa rao) మరియు లీలా శాంసన్ లు ఈ వయసులోనూ చక్కగా నటిస్తూ సినిమా పట్ల తమకు ఉన్న ప్యాషన్ ను చాటుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: నగేష్ బానెల్ (Nagesh Banell) సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. అదే విధంగా శేఖర్ చంద్ర (Shekar Chandra) సంగీతం కూడా వినసొంపుగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ వంటి టెక్నికాలిటీస్ విషయంలో పెద్దగా లోపాలు ఏమీ కనిపించలేదు. దర్శకుడు శివ సాయి వర్ధన్ ఒక మంచి పాయింట్ ను ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా తెరకెక్కించిన విధానాన్ని మెచ్చుకోవాలి.  సినిమాలో ఎక్కడా ఇబ్బందిపడే కామెడీ కానీ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ లేకుండా తెరకెక్కించిన విధానం మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమాను దగ్గర చేస్తుంది. రచయితగా కంటే దర్శకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు శివ సాయి వర్ధన్.

విశ్లేషణ: ఒక ఎమోషనల్ పాయింట్ కు మంచి జస్టిఫికేషన్ లేకపోతే ఆడియన్స్ ఆ సినిమాతో లేదా సినిమాలోని పాత్రలో ట్రావెల్ చేయలేరు.  “భలే ఉన్నాడే” సినిమా అసభ్యతకు తావు లేకుండా మంచి సెన్సిబుల్ అంశాన్ని అంతే సెన్సిబుల్ గా చూపించారు. “భలే ఉన్నాడే” మరో వీకెండ్ సినిమాగా మిగిలిపోయింది.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhirami
  • #Bhale Unnade
  • #J Sivasai Vardhan
  • #Manisha Kandkur
  • #Raj Tarun

Reviews

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Nari Nari Naduma Murari Review in Telugu: నారీ నారీ నడుమ మురారి సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Oka Raju Review in Telugu: అనగనగా ఒక రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhartha Mahasayulaku Wignyapthi Review in Telugu: భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: టాలీవుడ్‌కి ఈ సంక్రాంతి నేర్పిన పాఠమిదే.. అయితే ఓవర్‌ డోస్‌ కాకూడదమ్మా!

Tollywood: టాలీవుడ్‌కి ఈ సంక్రాంతి నేర్పిన పాఠమిదే.. అయితే ఓవర్‌ డోస్‌ కాకూడదమ్మా!

Hook Step: ‘హుక్‌ స్టెప్‌’.. డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్‌ తల గోక్కున్నారట.. చివరికి ఆయనే వచ్చి

Hook Step: ‘హుక్‌ స్టెప్‌’.. డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్‌ తల గోక్కున్నారట.. చివరికి ఆయనే వచ్చి

Box Office: టాలీవుడ్‌లో మెగా మేనియా.. ఈ ఏడాదంతా మెగా హీరోలదే..

Box Office: టాలీవుడ్‌లో మెగా మేనియా.. ఈ ఏడాదంతా మెగా హీరోలదే..

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

Dil Raju: ఈ సంక్రాంతి అసలు సిసలు విన్నర్ దిల్ రాజు.. పర్ఫెక్ట్ బిజినెస్!

Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ఇది నిజమైతే మరో రికార్డ్ సెట్ చేసినట్లే..

Anil Ravipudi: అనిల్ రావిపూడి.. ఇది నిజమైతే మరో రికార్డ్ సెట్ చేసినట్లే..

LCU: ఇంత మంచి ప్రాజెక్టును వదిలేస్తారా?

LCU: ఇంత మంచి ప్రాజెక్టును వదిలేస్తారా?

trending news

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

The RajaSaab Collections: 9వ రోజు ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. అయినా కష్టమే

5 hours ago
Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 5వ రోజు కూడా ఓకే అనిపించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. కానీ

6 hours ago
Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ కి ఇంచు దూరంలో ‘అనగనగా ఒక రాజు’

6 hours ago
Nari Nari Naduma Murari Collections: సగం టార్గెట్ ఫినిష్.. అదరగొడుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: సగం టార్గెట్ ఫినిష్.. అదరగొడుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’

6 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

7 hours ago

latest news

Naga Vamsi: కథలో హీరోలు చేతులు పెడితేనే నాగవంశీ సినిమా హిట్టా? అలాగే ఉంది మరి?

Naga Vamsi: కథలో హీరోలు చేతులు పెడితేనే నాగవంశీ సినిమా హిట్టా? అలాగే ఉంది మరి?

5 hours ago
Biker: నారీ నారీ ఇచ్చిన కిక్‌.. ‘బైకర్‌’కి దారిస్తున్న స్పీడ్‌ బ్రేకర్‌లు.. ఎప్పుడు తెస్తారు మరి?

Biker: నారీ నారీ ఇచ్చిన కిక్‌.. ‘బైకర్‌’కి దారిస్తున్న స్పీడ్‌ బ్రేకర్‌లు.. ఎప్పుడు తెస్తారు మరి?

5 hours ago
Toxic: ‘టాక్సిక్‌’ సీన్‌పై రియాక్ట్‌ అయిన సెన్సార్‌ ఛైర్మన్‌.. ఏమన్నారంటే?

Toxic: ‘టాక్సిక్‌’ సీన్‌పై రియాక్ట్‌ అయిన సెన్సార్‌ ఛైర్మన్‌.. ఏమన్నారంటే?

6 hours ago
AR Rahman: రెహమాన్.. బాలీవుడ్‌లో గ్యాప్ వెనుక అసలు కారణం మతమేనా?

AR Rahman: రెహమాన్.. బాలీవుడ్‌లో గ్యాప్ వెనుక అసలు కారణం మతమేనా?

9 hours ago
The RajaSaab Collections: 8వ రోజు కూడా ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

The RajaSaab Collections: 8వ రోజు కూడా ఓకే అనిపించిన ‘ది రాజాసాబ్’.. కానీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version