Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » షూటింగ్ మొద‌లు పెట్టిన జీఏ 2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ 18 పేజీస్ చిత్ర బృందం

షూటింగ్ మొద‌లు పెట్టిన జీఏ 2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ 18 పేజీస్ చిత్ర బృందం

  • October 20, 2020 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

షూటింగ్ మొద‌లు పెట్టిన జీఏ 2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ 18 పేజీస్ చిత్ర బృందం

18 పేజీస్ షూటింగ్ సెట్స్ లో సంద‌డి చేస్తున్న డైనమిక్ హీరో నిఖిల్, మ‌ల్లూ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీల్ని ఎంచుకుంటూ వ‌రుసగా సూప‌ర్ హిట్స్ కొడుతున్నారు డైన‌మిక్ హీరో నిఖిల్. ఈ పంధాలో అర్జున్ సుర‌వ‌రం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత‌ నిఖిల్ లేటెస్ట్ గా న‌టిస్తున్న సినిమా 18 పేజీస్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో 100 % ల‌వ్, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, పిల్లా నువ్వు లేని జీవితం, గీత‌గోవిందం, ప్ర‌తి రోజు పండ‌గే వంటి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ తో స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌గా అంద‌రి మ‌న్న‌న‌లు పొందున్న బ‌న్నీ వాసు నిర్మాణ సార‌ధ్యంలో 18 పేజీస్ చిత్ర తెర‌కెక్కుతుంది. ఈ సినిమా నిర్మాణంలో బ‌న్నీ వాసుతో పాటు భాగస్వామిగా వ్య‌వ‌హ‌రిడంతో పాటు క‌థ‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్. ఇక స‌క్సెస్ ఫుల్ సినిమాల‌తో సినీ అభిమానుల్లో త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా మ‌ల్లూబ్యూటీ అన‌పమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఎంప‌కైంది. నిఖిల్, అనుప‌మ జోడి, అలానే వారి ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నివేశాలు ఆద్యంతం ఆభిమానుల్ని ఆక‌ట్టుకునే రీతిన రెడీ చేస్తున్న‌ట్లుగా ద‌ర్శ‌కుడు సూర్య ప్ర‌తాప్ తెలిపారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ మొద‌లైంది, హైద‌ర‌బాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ ని చిత్రీక‌రిస్తున్నట్లుగా నిర్మాత బ‌న్నీవాసు చెప్పారు‌.

ఉత్కంఠ రేపుతున్న 18 పేజీస్ టైటిల్

స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ రాసిన స్టోరీ అంటేనే ఏదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంద‌నే అంచనాలు అభిమానుల్లో ఉంటాయి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకు 18 పేజీస్ అనే టైటిల్ ఎనౌన్స్ మెంట్ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు ప్రేక్ష‌కులు నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది.

కుదిరిన క్రేజీ కాంబినేష‌న్

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గార, స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్, డైన‌మిక్ హీరో నిఖిల్, ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ డైరెక్ష‌న్ స్కిల్స్ వెర‌సి 18 పేజీస్ కు హిట్ కాంబినేష‌న్ అద్భుతంగా కుదిరింది. ఇప్పుడు ఈ స‌క్సెస్ ఫుల్ టీమ్ లోకి హ్యాపెనింగ్ హీరోయిన్ మ‌ల్లూ బ్యూటీ అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్ కూడా వ‌చ్చి చేర‌డంతో 18 పేజీస్ పై భారీగా అంచ‌నాలు పెర‌గుతున్నాయి.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama parameswaran
  • #Chandoo Mondeti
  • #Nikhil
  • #Nikhil’s 18 Pages
  • #Palnati Surya Pratap

Also Read

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

related news

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

trending news

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

33 mins ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

1 hour ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

2 hours ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

3 hours ago
దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

1 day ago

latest news

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

5 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

5 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

5 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

7 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version