Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Niranjan Reddy: ప్రొడ్యూసర్ కమ్ లాయర్ నిరంజన్ రెడ్డికి సోషల్ మీడియా కితాబు!

Niranjan Reddy: ప్రొడ్యూసర్ కమ్ లాయర్ నిరంజన్ రెడ్డికి సోషల్ మీడియా కితాబు!

  • December 13, 2024 / 09:48 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Niranjan Reddy: ప్రొడ్యూసర్ కమ్ లాయర్ నిరంజన్ రెడ్డికి సోషల్ మీడియా కితాబు!

శుక్రవారం వచ్చిందంటే ఇండస్ట్రీకి, సినిమా అభిమానులకు పండుగ లాంటిది. అలాంటిది ఈ శుక్రవారం (డిసెంబర్ 13) చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు అనుకుంటున్న తరుణంలో మధ్యాహ్నం అల్లు అర్జున్ ను (Allu Arjun)  అరెస్ట్ చేయడం అనేది సినిమా ఇండస్ట్రీని, సోషల్ మీడియాని ఒక్కసారిగా కుదిపేసింది. అయితే.. అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు కాకుండా గాంధీ హాస్పిటల్ కు తీసుకెళ్లడం, అక్కడినుండి డైరెక్ట్ గా కోర్ట్ కి తీసుకెళ్లడం, అక్కడ బెయిలుకు నిరాకరించడం, అక్కడి నుండి చంచల్ గూడజైలుకి తరలించడం వంటివన్నీ చకచకా జరిగిపోయాయి.

Niranjan Reddy

కట్ చేస్తే.. అల్లు అర్జున్ తరపున క్వాష్ పిటిషన్ ను వాదించడానికి రంగంలోకి దిగాడు ప్రొడ్యూసర్ కమ్ లాయర్ నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) . తెలంగాణ హైకోర్టులో తనదైన శైలి వాదనలతో అల్లు అర్జున్ కు అత్యవసర బెయిల్ మంజూరు అయ్యేలా చేశాడు. కేసు వాదించే తరుణంలో పోలీసులు కూడా అల్లు అర్జున్ ను చూడడానికి మొదటి అంతస్థుకి వెళ్లారు, అందుకే ఇలా జరిగింది అంటూ కోర్టులో హాజరైన పోలీసులు విస్తుబోయేలా చేసి, తన తోటి లాయర్లను నవ్వించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మనోజ్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసింది.. అందుకేనా..!
  • 2 పోలిటికల్ పుకార్లకు చెక్ పెట్టిన బన్నీ టీమ్!
  • 3 ప్రియుడితో ఘనంగా కీర్తి సురేష్ పెళ్ళి..వైరల్ అవుతున్న ఫోటోలు!

అలాగే.. షారుక్ ఖాన్ కు 2017లో ఇదే తరహా కేసులో బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని కోర్టులో ప్రస్తావించి అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు అయ్యేలా చేయడంలో కీలకపాత్ర పోషించాడు. దాంతో ఒక్కసారిగా నిరంజన్ రెడ్డికి సోషల్ మీడియాలో క్రేజ్ పెరిగిపోయింది. అందరూ ఆయనకి ఎలివేషన్ ఇవ్వడం మొదలెట్టారు.

తెలుగులో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి “గగనం, క్షణం, ఘాజీ (Ghazi), వైల్డ్ డాగ్ (Wild Dog), ఆచార్య (Acharya) ” వంటి సినిమాలు నిర్మించిన నిరంజన్ రెడ్డి, రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేసారు. సినిమా ఇండస్ట్రీలో ముందు నుండీ మంచి సత్సంబంధాలు కలిగిన నిరంజన్ రెడ్డికి ఈ కేసుతో ఆ రిలేషన్ మరింత బలపడింది. ఏదేమైనా ఈ శుక్రవారం హీరో నిరంజన్ రెడ్డి అని ఒప్పుకోవాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Niranjan Reddy

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

12 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

8 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

8 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version