Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nithiin: వైరల్‌ వీడియో: భార్యకు కరోనా.. నితిన్‌ ఏం చేశాడంటే?

Nithiin: వైరల్‌ వీడియో: భార్యకు కరోనా.. నితిన్‌ ఏం చేశాడంటే?

  • January 7, 2022 / 10:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin: వైరల్‌ వీడియో: భార్యకు కరోనా.. నితిన్‌ ఏం చేశాడంటే?

మనసుంటే మార్గాలు వెయ్యి అంటుంటారు పెద్దోళ్లు. అదే ప్రేమ ఉంటే ఆ మార్గాలు వెయ్యి నుండి లక్షకు, అంతకుమించి పెరుగుతాయి అని అనొచ్చు. ఇలాంటి మార్గాలను, ఆ ప్రేమను కరోనా కూడా ఆపలేదు. ఇంతింత పెద్ద మాటలు చెబుతున్నారేంటి అనుకుంటున్నారా? తన భార్య విషయంలో కుర్ర హీరో నితిన్‌ చూపించిన ప్రేమను చూస్తే మీరు కూడా ఇంతకుమించి మాట్లాడతారు. కావాలంటే ఓసారి నితిన్‌ రీసెంట్‌ ట్వీట్‌ చూడండి మీకే తెలుస్తుంది. భార్య మీద ప్రేమను ఎంత అందంగా ప్రదర్శించాడో.

నితిన్‌ భార్య షాలినికి ఇటీవల కరోనా సోకింది. దీంతో ఆమె ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ రోజు ఆమె జన్మదినం కావడంతో కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నారు. ఎవరైనా ఇలానే అనుకుంటారు. కానీ కరోనా ఉన్నప్పుడు ఎలా చేసుకుంటారు. దానికి నితిన్‌ అండ్‌ కో. కి భలే ఆలోచన వచ్చింది. అదే డిస్టన్స్‌ సెలబ్రేషన్‌. అవును ఆ వీడియోలో ఉన్నది, నితిన్‌ చూపించిన ప్రేమ అదే.

భార్య ఎదురుగా మేడపైన గది నుండి కిటికీ దగ్గర నిల్చుని చూస్తుంటే… దిగువ లాన్‌లో నితిన్‌ ఆమె బదులు కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూడటానికి సాధారణంగా కనిపించొచ్చు కానీ, కరోనా కుటుంబాల్ని, బంధాల్ని ఎంత ఇబ్బంది పెడుతోందో తెలుస్తోంది. ఇంతకుమించన కష్టాలు మనం గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం అనుకోండి. రీసెంట్ వీడియో కాబట్టే ఇదంతా. కేక్‌ కట్‌చేసినప్పుడు, ఆ తర్వాత దాన్ని అలా నితిన్‌ గాల్లో చూపిస్తున్నప్పుడు ఆ ముఖంలో ప్రేమ కనిపిస్తోంది.

భార్యకు దూరంగా ఉన్నాడనే బాధ కనిపిస్తోంది. కేక్‌ తిని… అద్భుతంగా ఉంది అంటూ భార్యను ఊరడించే ప్రయత్నం చేశాడు నితిన్‌. ఈ వీడియోను యువ దర్శకుడు వెంకీ కుడుమల షూట్‌ చేసినట్లు కూడా చెప్పాడు నితిన్‌. కరోనాకు బేరియర్స్‌ ఉన్నాయి, కానీ ప్రేమకు లేవు. హ్యాపీ బర్త్‌డే మై లవ్‌. జీవితంలో మొదటిసారి నువ్వు నెగిటివ్‌ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు నితిన్‌.

COVID has barriers…
But LOVE has no BARRIERS..
HAPPY BIRTHDAY MY LOVE❤️
LIFE lo 1st time nuvvu negative kavalani korukuntunnanu 😘😘 pic.twitter.com/5zFuOOIaqe

— nithiin (@actor_nithiin) January 6, 2022

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nithiin
  • #Nithiin Shalini
  • #Shalini
  • #Shalini Kandukuri

Also Read

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

trending news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

30 mins ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

3 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

12 hours ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

12 hours ago

latest news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

2 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

3 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

3 hours ago
Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

Janhvi Kapoor: మీకు ఫ్యాన్స్‌ వద్దా.. జాన్వీ కపూర్‌కు ఊహించని ప్రశ్న

8 hours ago
Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version