Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Nithiin : తమ్ముడి స్టైల్ లో లుంగీ, మెడలో రెడ్ టవల్ .. ఇది ‘ఎక్స్ట్రా’ పోస్టర్..!

Nithiin : తమ్ముడి స్టైల్ లో లుంగీ, మెడలో రెడ్ టవల్ .. ఇది ‘ఎక్స్ట్రా’ పోస్టర్..!

  • October 27, 2023 / 12:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithiin : తమ్ముడి స్టైల్ లో లుంగీ, మెడలో రెడ్ టవల్ .. ఇది ‘ఎక్స్ట్రా’ పోస్టర్..!

యంగ్ హీరో నితిన్ కి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నితిన్ వరుస ప్లాపుల్లో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ కూడా వరుస ప్లాపుల్లో ఉన్నాడు. అయినప్పటికీ తన ‘ఇష్క్’ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ ను గెస్ట్ గా పిలిచి.. పవన్ గొప్పతనం అందరికీ తెలిసేలా చేశాడు. 2012 లో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ తో… నితిన్ ‘ఇష్క్’ తో కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి తన ప్రతి సినిమాలోనూ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ ఉండేలా చూసుకుంటూ వచ్చాడు.

ఈ క్రమంలో ‘గుండెజారి గల్లంతయ్యిందే’ ‘అఆ’ ‘భీష్మ’ వంటి విజయాలు అందుకున్నాడు. ఇప్పటికీ తన సినిమాలో ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు వాడుకుంటూనే ఉన్నారు అని నితిన్ ని అడిగితే.. ‘నేను నా మొదటి సినిమా ‘జయం’ నుండి పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు వాడుతున్నాడు.. మీరు కరెక్ట్ గా చూస్తే అర్ధమవుతుంది’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. నితిన్ ప్రస్తుతం ‘ఎక్స్ట్రా’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 8 న ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే టీజర్ ను అక్టోబర్ 30 న విడుదల చేయబోతున్నట్టు తాజాగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది చిత్ర బృందం. ఈ పోస్టర్ లో నితిన్(Nithiin).. ‘తమ్ముడు’ లో పవన్ కళ్యాణ్ లా లుంగీ ధరించి రెడ్ కలర్ షర్ట్ అలాగే మెడలో రెడ్ టవల్ వేసుకుని.. పవన్ కళ్యాణ్ అభిమానుల అటెన్షన్ ను డ్రా చేసే ప్రయత్నం చేశాడు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Ordinary Man
  • #nithin
  • #PawanKalyan
  • #Sreeleela
  • #Vakkantham Vamsi

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

5 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

7 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

1 day ago

latest news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

55 mins ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

1 hour ago
Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

2 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

3 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version