టాలీవుడ్ యువ హీరో నితిన్ వెండితెరపై ఎంత చురుగ్గా కనిపించినా కూడా పర్సనల్ గా మాత్రం ప్రయివేట్ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక ఈ హీరో గత ఏడాది ఒక ఇంటివాడైన విషయం తెలిసిందే. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని, కొత్త లైఫ్ ను స్టార్ట్ చేశాడు. నితిన్ సతీమణి పేరు షాలిని కందుకూరి. ప్రేమించి వివాహం చేసుకున్న నితిన్ మొదట దుబాయ్ లో అతికొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకోవాలని అనుకున్నాడు.
అయితే కరోనా కారణంగా హైదరాబాద్ లోనే సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక అతని భార్య షాలిని ఫొటోలు మొదట్లో బాగానే వైరల్ అయ్యాయి. ఇక చాలా రోజుల తరువాత ఎవరు చూడని ఫొటోలు కూడా ఇప్పుడు నెటిజన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జులై 26 రాత్రి 8.30 నిమిషాలకు వీరి పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

నితిన్-శాలిని పెళ్లి ఫొటోలు
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
