Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » వింత దుస్తులు వేసుకుని… వైరల్ అవుతున్న నితిన్ భామ..!

వింత దుస్తులు వేసుకుని… వైరల్ అవుతున్న నితిన్ భామ..!

  • March 20, 2019 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వింత దుస్తులు వేసుకుని…  వైరల్ అవుతున్న నితిన్ భామ..!

 పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘హార్ట్ అటాక్’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది అదా శర్మ. ఆ చిత్రంలో తన నటనకి మంచి పేరు వచ్చినప్పటికీ తర్వాత పెద్దగా అవకాశాలేమీ రాలేదు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి పెద్ద అవకాశం వచ్చినా.. సైడ్ క్యారెక్టర్ కి పడేసారు. పోనీ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినా కూడా కనీసం ఒక్క పాట కూడా ఇవ్వలేదు ఈ భామకి. ఇక అటు తర్వాత వచ్చిన ‘గరం’ చిత్రం ఫ్లాప్ గా మిగలగా ‘క్షణం’ చిత్రం పర్వాలేదనిపించింది. ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా వస్తున్న ‘కల్కి’ చిత్రంలో నటిస్తుంది ఈ భామ.

adah-sharma-stunning-pose1

  • ‘హిప్పీ’ టీజర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మరో వివాదంలో ‘దండుపాళ్యం’ హీరోయిన్..?
  • విలన్ గా నటించబోతున్న తమన్నా..?
  • 150 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో రానా…?

adah-sharma-stunning-pose2

ఇదిలా ఉండగా… తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఫోటో పెట్టింది అదా శర్మ. ఈ ఫోటీలో ఆమె డ్రెస్ ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది టౌన్’ అయ్యింది. అసలు ఈ డ్రెస్ ఎలా ఉందంటే… పింక్ కలర్ జాకెట్ వేసుకోగా .. ఆ జాకెట్ కు జేబులు. అలాగే బంగారు రంగు దారాలతో ఎంబ్రాయిడరీ. ఇవి చాలవన్నట్టు కాలర్.. మళ్ళీ హ్యాండ్ కఫ్స్ మాత్రం ఆరెంజ్ కలర్ తో ఉంది. ఇక తన జుట్టుకు బ్లూ కలర్ వేసింది. ఈ హంగామాకు తోడుగా సంబంధమే లేకుండా ఎవేవో ఆభరణాలు ధరించింది. దీనికి క్యాప్షన్ గా బాంబర్ జాకెట్ వేసుకున్నానని పేర్కొంది అదా. విషయంలోకి వెళితే… హలో మ్యాగజైన్ వారి అవార్డు ఫంక్షన్ లో ఫన్ కోసం ఈ వింత డ్రెస్ వేసుకుందట. ఇప్పుడు ఈ ఫోటో పై కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

adah-sharma-stunning-pose3

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Adah Sharma
  • #Adah Sharma latest
  • #Adah Sharma Movies
  • #Adah Sharma New Movie
  • #Adah Sharma news

Also Read

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

Raju Weds Rambai Review in Telugu: రాజు వెడ్స్ రాంబాయి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Itlu Mee Yedava Review in Telugu: ఇట్లు మీ ఎదవ సినిమా రివ్యూ & రేటింగ్!

Itlu Mee Yedava Review in Telugu: ఇట్లు మీ ఎదవ సినిమా రివ్యూ & రేటింగ్!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Varanasi: నో చెప్పినోళ్లు అంతా ‘వారణాసి’లో చేరుతున్నారా? తాజాగా మరో ఆర్టిస్ట్‌!

trending news

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

16 hours ago
12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

అంగరంగ వైభవంగా ఈనెల 26వ తేదీన జరగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం

1 day ago

latest news

Suriya: మరో ‘తెలుగు’ కథ విన్న సూర్య.. ఇది కూడా ఓకే చేస్తారా?

Suriya: మరో ‘తెలుగు’ కథ విన్న సూర్య.. ఇది కూడా ఓకే చేస్తారా?

1 day ago
Kodamasimham: ‘ఇన్‌సెప్షన్‌’లో ‘కొదమసింహం’ టచ్‌… చిరంజీవి చెప్పిన ఇంట్రెస్టింగ్‌ కబుర్లు

Mythri Ravi: మైత్రి నిర్మాత డేరింగ్‌ స్టేట్‌మెంట్‌.. అంత పెద్ద బ్యానర్‌ నుండి ఇలాంటి నిర్ణయమా?

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version