Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Nithya Menen: ఒక శకం ముగిసింది.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను: నిత్యమీనన్

Nithya Menen: ఒక శకం ముగిసింది.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను: నిత్యమీనన్

  • July 16, 2023 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nithya Menen: ఒక శకం ముగిసింది.. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను: నిత్యమీనన్

సినీనటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే నిత్యామీనన్ ఇంట్లో తాజాగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని స్వయంగా నిత్య మీనన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. నిత్యామీనన్ అమ్మమ్మ చనిపోయారు అనే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఈ క్రమంలోనే తన అమ్మమ్మ తాతయ్య గారితో కలిసి దిగిన ఫోటోని నిత్యమీనన్ షేర్ చేస్తూ… ఒక శకం ముగిసింది మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. గుడ్ బాయ్ అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్.ఇప్పటినుంచి మిమ్మల్ని మరో కోణంలో చూసుకుంటా అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ విధంగా తన అమ్మమ్మ చనిపోయారు అనే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ కావడంతో ఎంతోమంది అభిమానులు తనకు ధైర్యంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.

నిత్యామీనన్ (Nithya Menen) సినీకెరియర్ విషయానికి వస్తే ఈమె మలయాళీ అయినప్పటికీ తెలుగులో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఇక్కడ కూడా ఆదే స్థాయిలో ఆదరణ పొందారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు అలా మొదలైంది సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు. ఇక ఈమె తెలుగులో నటించిన ఇష్క్, గుండెజారి గల్లంతయింది, జనతా గ్యారేజ్,భీమ్లా నాయక్ వంటి సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.

ఇక చివరిగా తెలుగులో ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈమె సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nithya Menen
  • #Nithya
  • #Nithya Menen

Also Read

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

related news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

trending news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

14 seconds ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

6 mins ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

12 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

12 hours ago

latest news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

15 hours ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

16 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

17 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version