Nivetha Pethuraj: నివేదా పేతురాజ్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

Advertisement

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘మెంటల్ మదిలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది నివేథా పేతురాజ్. అటు తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘చిత్రలహరి’… ‘బ్రోచేవారెవరూ’ ‘అల వైకుంఠపురములో’ ‘రెడ్’ ‘పాగల్’ వంటి చిత్రాల్లో నటించింది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ షో విషయంలో వెనుకాడని ఈ అమ్మడు తర్వాత నుండీ సినిమాల్లో కీలక పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకోవడం మొదలు పెట్టింది. అయినా ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.

దాంతో గతంలో కంటే వెయిట్ తగ్గి మళ్ళీ గ్లామర్ షో చేయడం మొదలుపెట్టింది. ఈ మధ్య కాలంలో వరుస ఫోటో షూట్లలో పాల్గొంటూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో కాస్త గ్లామర్ డోస్ పెంచినట్టే కనిపిస్తుంది ఈ మధురై బ్యూటీ. తెలుగులో ఈమెకు పెద్దగా సినిమా అవకాశాలు లేవు. ‘విరాటపర్వం’ లో చిన్న రోల్ చేసింది. ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను ఓ లుక్కేద్దాం రండి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…:

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read