Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ‘దసరా’ సినిమాకి హిందీలో హైప్ లేదా.. మేటర్ ఏంటి?

‘దసరా’ సినిమాకి హిందీలో హైప్ లేదా.. మేటర్ ఏంటి?

  • March 8, 2023 / 04:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘దసరా’ సినిమాకి హిందీలో హైప్ లేదా.. మేటర్ ఏంటి?

నాని కొన్నాళ్ల నుండి ఓ పెద్ద హిట్టు కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు కానీ.. తాను తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద రేంజ్లో సక్సెస్ కావడం లేదు. ‘జెర్సీ’ సినిమా హిట్ అయినా భారీగా కలెక్ట్ చేయలేదు. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ప్లాప్ అయ్యింది. ‘వి’ ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీకి వెళ్లి సేఫ్ అయ్యాయి. ‘శ్యామ్ సింగ రాయ్’ డీసెంట్ హిట్ అందుకున్నా.. ‘అంటే సుందరానికి’ చిత్రం మంచి టాక్ సంపాదించుకున్నా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.

దీంతో ‘దసరా’ సినిమాతో హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు నాని.’ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ బ్యానర్లో ఒక్క హిట్టు కూడా లేదు. పైగా నాని ‘దసరా’ కి రూ.70 కోట్లు బడ్జెట్ పెట్టారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా కొత్త కుర్రాడు.అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి బిజినెస్ బాగానే జరిగింది.

కానీ హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదు అని వినికిడి. దీంతో ‘ఏ ఏ ఫిలిమ్స్’ వారు రెంట్ పద్ధతిలో ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయబోతున్నట్టు వినికిడి. హిందీలో ఈ చిత్రానికి హైప్ తీసుకురావడం కోసం ఆల్రెడీ నాని నార్త్ కు వెళ్ళాడు. ట్రైలర్ లాంచ్ అక్కడే నిర్వహిస్తారని తెలుస్తుంది.

పాన్ ఇండియా సినిమాలకు హిందీ మార్కెట్ చాలా కీలకం. అక్కడ తొలిరోజు పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంటే చాలు వీక్ డేస్ లో కూడా కలెక్షన్లు చాలా బాగా వస్తాయి. అందుకే ‘దసరా’ టీం అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #keerthy suresh
  • #Nani
  • #Srikanth Odela
  • #Sudhakar Cherukuri

Also Read

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Gautham Ghattamaneni: ‘ప్యారడైజ్‌’ సినిమా పరువు తీసేసిన గౌతమ్‌ ఘట్టమనేని.. రేటింగ్‌ ఎంతంటే?

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

trending news

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

9 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

15 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

23 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

26 mins ago
Killer: మరే చిత్రంలో లేని నావెల్టీ పాయింట్ ‘కిల్లర్’ సినిమాలో ఉంది.. సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తాం: పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

10 hours ago
King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

11 hours ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version