Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vijay Devarakonda: పాటలు లేకుండా విజయ్‌ సినిమా.. నిజమేనా? ఏ సినిమా అంటే?

Vijay Devarakonda: పాటలు లేకుండా విజయ్‌ సినిమా.. నిజమేనా? ఏ సినిమా అంటే?

  • April 28, 2024 / 08:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: పాటలు లేకుండా విజయ్‌ సినిమా.. నిజమేనా? ఏ సినిమా అంటే?

కెరీర్‌ మంచి జోష్‌లో ఉన్నప్పుడు ప్రయోగాలు చేస్తుంటారు మన హీరోలు. అంటే మంచి ఫామ్‌లో ఉండి, భారీ స్కోర్లు చేస్తున్న బ్యాటర్లు డిఫరెంట్‌ షాట్లు బాదినట్లు అన్నమాట. అయితే ఫామ్‌తో ఇబ్బందిపడుతున్నప్పుడు బ్యాటర్లు కానీ హీరోలు కానీ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు. అయితే హీరోలందరూ ఒకలా ఉండరు అని గత కొన్నేళ్లుగా నిరూపిస్తూ వస్తున్న విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) ఇప్పుడు మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా సాగితే తన తర్వాతి సినిమాలో పాటలు ఉండవు అని చెబుతున్నారు.

విజయ్‌ లేటెస్ట్‌ సినిమా ‘ఫ్యామిలీస్టార్‌’ (The Family Star) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ నేపథ్యంలో సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయ్‌ను అలా ఎలా చూపిస్తారు, పాత్ర చిత్రణ సరిగ్గా లేకపోవడం వల్లే ఆ సినిమా ఫలితం అలా ఉంది అంటూ దుమారం రేగుతోంది. ఈ చర్చంతా సాగుతున్న సమయంలోనే కొత్త సినిమా గురించి ముచ్చట మొదలైంది. గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు విజయ్‌ దేవరకొండ. ఇటీవలే ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసేశాడు కూడా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హిందీ 'రామాయణం' లీక్డ్ పిక్స్ వైరల్..!
  • 2 'రత్నం' మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
  • 3 విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

మే తొలి వారం నుండి విశాఖపట్నంలో మరో షెడ్యూల్‌ ప్రారంభిస్తారట. ఈ క్రమంలో సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ పుకార్లు నిజమైతే ఈ సినిమాలో పాటలు ఉండవని సమాచారం. కేవలం థీమ్‌ మ్యూజిక్‌తోనే సినిమాను రన్‌ చేస్తారట. గతంలో ‘ఖైదీ’ (Kaithi) సినిమా కూడా ఇలా పాటల్లేకుండానే చేశారు. విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో పోషిస్తున్న పాత్ర, సినిమా కథనం ప్రత్యేకంగా ఉంటాయని, అందుకే పాటలు లేకుండా ప్లాన్‌ చేస్తున్నారని అంటున్నారు.

‘జెర్సీ’ (Jersey) సినిమాతో జాతీయ స్థాయిలో ప్రతిభని చాటారు గౌతమ్‌ తిన్ననూరి. ఆ తర్వాత రామ్‌చరణ్‌తో (Ram Charan) ఓ సినిమా అనుకున్నారు. సినిమా గురించి చాలా రోజులు చర్చలు జరిగాయి. అయితే ఏమైందో ఏమో ఆ సినిమా ముందుకెళ్లలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు విజయ్‌ సినిమా అనౌన్స్‌ చేశారు. అయితే ‘ఫ్యామిలీ స్టార్‌’ కోసం ఈ సినిమాను ఇన్నాళ్లూ హోల్ట్‌లో పెట్టాడు విజయ్‌. ఇప్పుడు పూర్తి చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gowtam Tinnanuri
  • #Vijay Deverakonda

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

16 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

17 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

19 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

21 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

21 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

19 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

20 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

20 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

21 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version