Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » లక్కున్నోడు సినిమా ఏమయింది??

లక్కున్నోడు సినిమా ఏమయింది??

  • February 1, 2017 / 07:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లక్కున్నోడు సినిమా ఏమయింది??

టాలీవుడ్ లో మంచి మోహన్ బాబు శిబిరానికి మంచి గౌరవం ఉంది…సొంత బ్యానర్ లో సినిమాలు తీసుకుంటూ, హిట్స్ మరియు ఫ్లాప్స్ తో సంభంధం లేకుండా తమ పని తాము చేసుకుపోతూ ఉంటారు మంచు అండ్ ఫ్యామిలీ. అయితే అదే క్రమంలో మంచు విష్ణు సైతం అటు సినిమాలు, ఇటు బిజినెస్ అంటూ తనదైన క్రమంలో ముందుకు సాగుతున్నాడు..ఇదిలా ఉంటే మాస్ హీరోగా పెద్దగా కలసి రాని క్రమంలో కామెడీ కధలతో మంచి హిట్స్ సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు విష్ణు. అయితే అదే క్రమంలో విష్ణు వరుస హిట్స్ సాధించాడు కూడా…అయితే తాజాగా విష్ణుది లక్కున్నోడు అనే సినిమా విడుదల అయ్యింది అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు….దానికి గల కారణాలు ఏంటి అంటే….ఫిబ్రవరి 3కు అనుకున్న ‘లక్కున్నోడు’ సినిమాను ‘ఎస్-3’ వాయిదా పడటంతో ఉన్నట్లుండి 26కు మార్చేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక మిగిలింది రెండు రోజులే.

దీంతో ప్రి రిలీజ్ బజ్ పెద్దగా లేకపోయింది. పబ్లిసిటీ కూడా ఓ మోస్తరుగానే చేశారు. అదే క్రమంలో జనవరి26న ప్రత్యేక హోదా మీద విశాఖపట్నంలో నిరసనలు జరగడంతో అందరి ఫోకస్ దాని మీదే నిలిచింది. పోనీ ఈ సినిమా ఏమైనా గొప్పగా ఉందా అంటే…అదీ లేదు…అయితే టాక్ తేడా అని తెలియడంతో ఇక పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ల వల్ల పెద్దగా ప్రయోజనం లేదనుకున్నారో ఏమో అలాంటి ప్రయత్నమేదీ పెద్దగా చేయలేదు. పబ్లిసిటీ కూడా అలాగే ఉంది మరి. దీంతో సినిమా దెబ్బ తింది. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమా డిజాస్టర్…మరి ఇప్పటికే రెండు వరుస ఫ్లాప్స్ ఇచ్చి ఒక హిట్ ఇచ్చిన విష్ణు మళ్లీ ఫ్లాప్ బాట పట్టాడు…తన నెక్స్ట్ మూవీ అయినా కాస్త ఆలోచించి ప్లాన్ చేసుకుంటాడేమొ చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hansika
  • #Luckunnodu Movie
  • #manchu vishnu
  • #Manchu Vishnu's Luckunnodu Movie

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

3 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

9 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

12 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

21 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

22 hours ago

latest news

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

24 hours ago
Singeetam Srinivasa Rao : #SSR61 – ఇది ఎపిక్ రికార్డ్

1 day ago
The RajaSaab Collections: థియేటర్స్ లేక 3వ వారం చేతులెత్తేసిన ‘ది రాజాసాబ్’

Anil Ravipudi : అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో హీరోయిన్ ఆమేనా..? రిస్క్ చేస్తున్నాడా..?

Varanasi: ‘వారణాసి’ సాదాసీదా అనౌన్స్‌మెంట్‌.. పోస్టర్‌లో ఇది గమనించారా? రెండు పార్టుల పేర్లు ఇవేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version