Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘బాలా’కి ఇది రీమేక్‌ కాదని… చెబుతూనే ఉన్నారుగా

‘బాలా’కి ఇది రీమేక్‌ కాదని… చెబుతూనే ఉన్నారుగా

  • September 3, 2021 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బాలా’కి ఇది రీమేక్‌ కాదని… చెబుతూనే ఉన్నారుగా

ఆ మధ్య అవసరాల శ్రీనివాస్‌ ఓ వైరల్‌ వీడియో చేశాడు గుర్తుందా. తన అసిస్టెంట్‌ ఒకరు కోపంగా వచ్చి… అవసరాల విగ్‌ లాగేస్తాడు. దాంతో అతను ఆగ్రహోదక్తుడు అవుతాడు. ఇదంతా చూసి కొందరు ఆశ్చర్యపోతే… ఇది సినిమా ప్రమోషనే అని ఇంకొందరు ఈజీగా తేల్చేశారు. అంతేకాదు ఆ సినిమా బాలీవుడ్‌ ‘బాలా’ రీమేక్ అని కూడా చెప్పేశారు. కొన్నాళ్లు ఈ విషయం మీద స్పందించని టీమ్‌… ఇప్పుడు అదే పనిగా చెబుతూ వస్తోంది. ఈ సినిమా హీరో అవసరాల శ్రీనివాస్‌ ఇంకేం చెప్పారంటే…

సమాజంలో బాడీ షేమింగ్‌ ఎప్పటి నుంచో ఉందన్న అవసరాల… అది ఎంతోమంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని చెప్పుకొచ్చారు. అందుకే ఇలాంటి అంశంపై ఓ కథ చెప్పాలని ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమా చేశామని చెప్పారు. ఈ కథ రాసుకుంటున్నప్పుడు సినిమాకు ‘అందమే ఆనందం’ అనే టైటిల్‌ అనుకున్నారట. కానీ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అన్న పేరు క్రిష్‌కి బాగా నచ్చి ఓకే చేశారట. ఇదంతా చూస్తుంటే… ఈ సినిమా ‘బాలా’కు రీమేక్‌ కాదు అని చెప్పడానికి…

చిత్రబృందం చాలా ప్రయత్నాలు చేస్తోంది అనిపిస్తోంది. గతంలో కూడా ఈ సినిమా ‘బాలా’కు ముందే రాసుకున్నామని, అయితే వివిధ కారణాల వల్ల సినిమా ఆలస్యమైందని చెబుతున్నారు. అయితే మరోవైపు ఈ సినిమా ‘బాలా’ను చూసి ఇన్‌స్పైర్‌ అయ్యి రాసుకున్న కథే అనే చర్చ కొనసాగుతూనే ఉంది. సినిమా వచ్చాక కానీ… దీనిపై క్లారిటీ రాదు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avasarala Srinivas
  • #Dil Raju
  • #First Frame Entertainments
  • #Krish
  • #Nootokka Jillala Andagadu

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

17 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

18 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

22 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version