Nora Fatehi: ఉమైర్ మైండ్ కూడా బ్లాస్ట్ అయినట్లుందని అంటున్న నెటిజన్లు!

  • June 26, 2023 / 07:57 PM IST

నోరా ఫతేహి సినీ అభిమానులకు ముఖ్యంగా డ్యాన్స్‌ లవర్లకు పరిచయం అక్కర్లేని పేరు. డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌, నటి, రియలిటీ షోకు జడ్జిగా.. ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. ఎలాంటి డ్యాన్స్‌ మూమెంట్స్‌ను అయిన తన సైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారును మతిపోగోడుతుంటుంది. బాలీవుడ్‌లో సత్తా చాటిన ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా..

ప్రభాస్‌ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది. ” దిల్ బర్, సాకీ సాకీ ” లాంటి హాట్ సాంగ్స్ తో బీ-టౌన్ లో క్రేజ్ సృష్టించుకున్న నోరా నెక్ట్స్ యాక్టింగ్ పై మనసు పెట్టింది. ‘భుజ్’ మూవీలో ఆమె ఇండియన్ సీక్రెట్ స్పైగా నటించింది. ఇక, ఈ అమ్మడు సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇన్ స్టా గ్రామ్ లో 30 మిలియన్ల ఫాలోవర్లు సంపాందించుకుంది ఈ భామ.

సూపర్ డ్యాన్సర్ అండ్ ఐటెమ్ సాంగ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న (Nora Fatehi) నోరా ఫతేహి.. సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూనే రియాలిటీ షోస్ జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఈ హాట్ బ్యూటీ తాజాగా ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఇందుకు సంబంధించి ట్వీట్ చేశాడు. ‘నోరా గత రాత్రి ఆస్పత్రి పాలైంది.

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న రైట్ సిలికాన్ బ్రెస్ట్ బ్లాస్ట్ అవడంతో ఇన్‌ఫెక్షన్ అయింది. దీంతో అర్జెంట్‌గా హాస్పిటల్‌లో జాయిన్ అయింది’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ఉమైర్ మైండ్ కూడా బ్లాస్ట్ అయినట్లుందని, అందుకే ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నాడని తిట్టిపోస్తున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus