Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Nora Fatehi: ఇక్కడి వచ్చిన తొలినాళ్లలో దోచేసుకున్నారు: నోరా ఫతేహి షాకింగ్‌ కామెంట్స్‌!

Nora Fatehi: ఇక్కడి వచ్చిన తొలినాళ్లలో దోచేసుకున్నారు: నోరా ఫతేహి షాకింగ్‌ కామెంట్స్‌!

  • November 2, 2024 / 02:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nora Fatehi: ఇక్కడి వచ్చిన తొలినాళ్లలో దోచేసుకున్నారు: నోరా ఫతేహి షాకింగ్‌ కామెంట్స్‌!

బాలీవుడ్‌ బ్యూటీ బాంబ్‌, ఐటమ్‌ గర్ల్‌ అనే పేరు సరిగ్గా సరిపోయే నటి ప్రస్తుతం ఎవరు అంటే నోరా ఫతేహి (Nora fatehi) పేరు చెబుతారు. అలాంటి ఆమె అందంగా లేదని ఓ ప్రొడక్షన్‌ హౌస్‌ రిజెక్ట్ చేసింది అంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది. ఆ విషయాన్ని చెప్పింది ఆమెనే. జరిగింది ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో జరిగిందట. ఆ ప్రొడక్షన్‌ హౌసే యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌. స్పెషల్‌ సాంగ్స్‌తో బాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నోరా ఫతేహి.

Nora Fatehi

స్టార్‌ హీరో సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్‌ అంటే ఆమె పేరు కచ్చితంగా వినిపిస్తుంది. అలాంటి ఆమె తొలి రోజుల్లో ఆడిషన్స్‌కి వెళ్తే అందంగా లేవు అంటూ రిజెక్ట్‌ చేశారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సినిమాలో ఛాన్స్‌ కోసం వారాలపాటు శ్రమించిందట నోరా. అలా ఆడిషన్‌ ఇచ్చాక రిజెక్ట్‌ చేశారట. కారణం అడిగితే అందంగా లేవు అని అన్నారట. ఆ సమయంలో ఆ మాట తనను ఎంతో బాధించింది అని, ఆ క్షణంలో కోపంతో ఫోన్‌ పగలకొట్టా అని కూడా చెప్పింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

అయితే ఆమెను రిజక్ట్‌ చేసిన ఫ్లాప్‌ అయిందని కూడా చెప్పింది. అయితే ఆ సినిమా ఏంటి అనేది చెప్పలేదు. దీంతో ఆ ఫ్లాప్ సినిమా కోసమా అంతలా బాధపడ్డా అని తనను తాను సముదాయించుకుందట. మనకు రాసి పెట్టి ఉంటే ఎప్పటికైనా మనకే దక్కుతుందని అర్థం చేసుకుందట. అంతేకాదు కెరీర్‌ ఆరంభంలో దోపిడీకి గురయ్యానని చెప్పిన నోరా.. మోడల్‌ ఏజెన్సీ వాళ్లు పని చేయించుకుని డబ్బులు చెల్లించలేదని చెప్పింది.

ఆ సమయంలో రూమ్‌ అద్దె కట్టడానికి కూడా డబ్బులు ఉండేవి కావని చెప్పింది. ఆ స్టేజీ నుండి ఒక్కో ఛాన్స్‌ సంపాదించుకుంటూ ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పింది. ఇక నోరా తెలుగు సినిమాల సంగతి చూస్తే.. ‘టెంపర్‌’, ‘కిక్‌ 2’ (Kick 2) సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌తో అలరించింది. త్వరలో విడుదల కానున్న ‘మట్కా’లో (Matka) ‘లే లే రాజా..’ పాటకు డ్యాన్స్‌ చేసింది. దాంతోపాటు కొన్ని సన్నివేశాలు కూడా ఉన్నాయట.

 ‘లక్కీ భాస్కర్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Matka
  • #Nora Fatehi

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

31 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

59 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version