Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

  • November 2, 2024 / 02:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lucky Baskhar Collections: ‘లక్కీ భాస్కర్’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

దుల్కర్ సల్మాన్  (Dulquer Salmaan)  , మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) జంటగా నటించిన ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైంది. వెంకీ అట్లూరి (Venky Atluri) డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ  (Suryadevara Naga Vamsi ) నిర్మించగా జి.వి.ప్రకాష్ (G. V. Prakash Kumar)  సంగీతం అందించాడు. అక్టోబర్ 30 నుండే ఈ చిత్రం ప్రీమియర్ షోలు వేశారు. వాటికి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. రెండో రోజు ఈ సినిమా ఆల్మోస్ట్ మొదటి రోజుతో సమానంగా కలెక్ట్ చేసింది.

Lucky Baskhar Collections:

ఒకసారి ‘లక్కీ భాస్కర్’ 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!
నైజాం 2.97 cr
సీడెడ్ 0.71 cr
ఆంధ్ర(టోటల్) 2.07 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 5.75 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.13 cr
ఓవర్సీస్ 0.19 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 6.07 cr

‘లక్కీ భాస్కర్’ (తెలుగు వెర్షన్) కి రూ.11 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 2 రోజుల్లో ఈ చిత్రం రూ.6.07 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.5.43 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ ముగిసేసరికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

2 రోజులకే బ్రేక్ ఈవెన్… ఇక మాస్ రచ్చే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #gv prakash
  • #Lucky Baskhar
  • #Meenakshi Chaudhary
  • #Naga Vamsi

Also Read

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

related news

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Funky: ‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతోందా? ఆ హీరోతో డేటింగ్ వార్తల్లో నిజమెంత?

trending news

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

Bandla Ganesh: ‘అఖండ 2’ నిర్మాతల పరిస్థితి చూసి బండ్ల గణేష్ జాగ్రత్త పడ్డాడా?

1 hour ago
2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

2025 Rewind: కోట శ్రీనివాస రావు టు ధర్మేంద్ర.. 2025 లో మరణించిన తారలు వీళ్ళే!

16 hours ago
Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

17 hours ago
Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

17 hours ago
Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

18 hours ago

latest news

Prabhas : త్వరలోనే కల్కి 2 షూటింగ్ లో బిజీ అవనున్న ప్రభాస్..?

Prabhas : త్వరలోనే కల్కి 2 షూటింగ్ లో బిజీ అవనున్న ప్రభాస్..?

1 hour ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

18 hours ago
Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

20 hours ago
Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version