Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ 30: బుట్టబొమ్మ vs బాలీవుడ్ బొమ్మ

ఎన్టీఆర్ 30: బుట్టబొమ్మ vs బాలీవుడ్ బొమ్మ

  • February 24, 2021 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ 30: బుట్టబొమ్మ vs బాలీవుడ్ బొమ్మ

జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ కానున్న విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్ట్ విషయంలో సమయం చాలానే దొరికినప్పటికి మాటల మాంత్రికుడు మాత్రం చాలా నెమ్మదిగా వెళుతున్నారు. లాక్ డౌన్ కంటే ముందు అనుకున్న ప్రాజెక్టుకు ఇంకా హీరోయిన్ దొరకడం లేదట. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో దాదాపు హీరోయిన్ కు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎన్టీఆర్ కు సరిపడే జోడిని తీసుకురావాలి అంటే ఇప్పుడు కాస్త కష్టంగానే ఉందట.

ఎందుకంటే RRR తరువాత వచ్చే సినిమా కాబట్టి అంచనాలు మరింత పెరగవచ్చు. అందుకే బాలీవుడ్ బ్యూటీ కీయరా అద్వానీపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఆమె ఇదివరకే భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఇక బుట్టబొమ్మ పూజా హెగ్డే మూడోసారి త్రివిక్రమ్ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు మరో టాక్ వస్తోంది. అరవింద సమేత, అల.. వైకుంటపురములో వంటి సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్న పూజా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ గట్టిగానే అందుకుంటోంది.

అయితే ఎన్టీఆర్ తో మరోసారి ఆమెనే అంటే అంతగా బాగుండదేమో అనే టాక్ కూడా వస్తోంది. త్రివిక్రమ్ అయితే ఎక్కువగా కీయరా వైపే మొగ్గుచూపుతున్నట్లు టాక్ వస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Kiara Adavani
  • #NTR
  • #NTR30
  • #Pooja Hegde

Also Read

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

trending news

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

Nithiin: నవీన్ పోలిశెట్టితో అనుకున్న కథ నితిన్ వద్దకు?

56 seconds ago
Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

Jayavahini: క్యాన్సర్ తో బుల్లితెర నటి మృతి

1 hour ago
Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

6 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

18 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

20 hours ago

latest news

Dhurandhar : పాకిస్తాన్ లో ‘ధురంధర్’ నెం.1..!

7 mins ago
Annapurna Studios: నైజాంలో ఎంటర్‌ అవుతున్న అన్నపూర్ణ.. వెనుక అంతమంది ఉన్నారా?

40 mins ago
Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

51 mins ago
Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

Chinmayi: ప్రతి దాంట్లో వేలు పెడితే ఇలానే ఉంటుంది.. సింగర్‌ చిన్మయిపై కేసు

1 hour ago
Mrunal Thakur: అంతా ఓకే అయింది అన్నారే.. మృణాల్‌ ఠాకూర్‌ ఇలా అంటోంది ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version