Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ప్లానింగ్ లో ఎన్టీఆర్ కంటే వెనుక పడ్డ మహేష్ బాబు

ప్లానింగ్ లో ఎన్టీఆర్ కంటే వెనుక పడ్డ మహేష్ బాబు

  • May 29, 2017 / 07:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్లానింగ్ లో ఎన్టీఆర్ కంటే వెనుక పడ్డ మహేష్ బాబు

కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసేవారిలో మహేష్ బాబు నంబర్ వన్ అని అందరూ అంటుండేవారు. ఒక సినిమా కంప్లీట్ అవగానే వెంటనే మరో ప్రాజక్ట్ ని లైన్లో పెట్టడం మహేష్ స్టైల్. హడావుడి పడకుండా స్మూత్ గా వెళ్లిపోతుంటారు. ఇప్పుడు అతని సినీ ప్రయాణం సాఫీగా సాగడం లేదని తెలుస్తోంది. శ్రీమంతుడుతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మహేష్ ఆ తర్వాత ఆ స్థానాన్ని నిలబెట్టుకోలేక పోయారు. బ్రహ్మోత్సవంతో తాను హిట్ ట్రాక్ నుంచి పక్కకు వెళ్లారు. మురుగదాస్ ప్రాజక్ట్ తోనైనా మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వద్దామనుకుంటే అది ఇప్పుడల్లా థియేటర్లోకి వచ్చేలా లేదు. దీని తర్వాత కొరటాల శివ, వంశీ పైడిపల్లి సినిమాలను మహేష్ చేయాల్సి ఉంది.

స్పైడర్ మూవీ షూటింగ్ లేట్ కావడంతో మహేష్ ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. ఇక ఎన్టీఆర్ కొన్నేళ్ల క్రితం కెరీర్ తడబడినా ఇప్పుడు చక్కగా ప్లాన్ చేస్తున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తో వరుసగా హ్యాట్రిక్ అందుకొని దూసుకుపోతున్నారు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చేస్తున్న జై లవకుశ మూవీతో పాటు ఆ తర్వాత సినిమాలను లైన్లో పెట్టారు. 28 వ సినిమాను త్రివిక్రమ్, 29 వ చిత్రాన్ని కొరటాలతో చేయడానికి ఫిక్స్ అయ్యారు. 30 వ సినిమాని రాజమౌళి తో చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.  ఇలా ప్లానింగ్ లో టాలీవుడ్ హీరోలందరితో ఎన్టీఆర్ టాప్ ప్లేస్ లో ఉన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Koratala Siva
  • #Director Trivikram Srinivas
  • #Jr Ntr
  • #Mahesh Babu
  • #mahesh movies

Also Read

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

Bhartha Mahasayulaku Wignyapthi: ఎట్టకేలకు ఓటీటీకి రాబోతున్న ‘భర్త మహాశయులకి విజ్ఞప్తి’

related news

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

trending news

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

9 mins ago
Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

59 mins ago
Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

Nandamuri Balakrishna: హరీష్ శంకర్ తో సినిమా.. బాలయ్య కూడా ఇలా ఆలోచిస్తారా?

2 hours ago
Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

3 hours ago
March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

March 2026 Tollywood: మార్చి విన్నర్ ఎవరు?

4 hours ago

latest news

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

9 mins ago
KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

KHxRK: డిజిటల్‌ కెమెరాలు వద్దంటున్న KHxRK టీమ్‌… ఏమైందంటే?

1 hour ago
Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

2 hours ago
Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

Harish Shanakar: సినిమా టైటిల్‌ మారడానికి విచిత్ర కారణం చెప్పిన హరీశ్‌ శంకర్‌.. నిజమేనా?

3 hours ago
March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

March Movies: ఈ నెల ఇండియన్‌ సినిమాకు చాలా కీలకం.. ఆ ముగ్గురూ ఏం చేస్తారో?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version