Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Jr NTR, Ram Charan:ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా.. ఈ వైరల్‌ వీడియో చూశారా!

Jr NTR, Ram Charan:ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా.. ఈ వైరల్‌ వీడియో చూశారా!

  • March 24, 2022 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Ram Charan:ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా.. ఈ వైరల్‌ వీడియో చూశారా!

అభిమాన కథానాయకుడి సినిమా వస్తోందంటే… తమ ప్రేమను చూపించుకోవడానికి అభిమానులు రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఒకప్పుడు దీనికి ఉన్న ఒకే ఒక్క అవకాశం.. రిలీజ్‌ రోజు థియేటర్ల ముందు బ్యానర్లు, కటౌట్లు కట్టడం. సోషల్‌ మీడియా, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక… అభిమానం చాలా రకాలుగా చూపించే అవకాశం వస్తోంది. అలాగే ఆ అభిమానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు కనిపిస్తోంది. ‘ఆర్ఆర్‌ఆర్’ విడుదల సందర్భంగా ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. ‘ఆర్ఆర్‌ఆర్‌’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే.

Click Here To Watch NOW

ఈ నేపథ్యంలో చాలామంది అభిమానులు తమ ప్రేమను చూపిస్తున్నారు. అలా కొంతమంది చూపించిన ప్రేమను, ఆ క్రియేటివిటీని చిత్రబృందం తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తోంది. అందులో ఇటీవల షేర్‌ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. పేపర్‌ కప్పులతో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ముఖాలను పేర్చడం. ఇక్కడే ఓ ట్విస్ట్‌ ఉంది. ఇద్దరి కోసం వేర్వేరు కప్పులు వాడకుండా ఒకే కప్పులపై ఇద్దరి ఫొటోలు వేయడం. అదే ఆ ఆర్ట్‌లో స్పెషాలిటీ. RRR Art పేరుతో ఎన్టీఆర్‌, చరణ్‌ ఫొటోలను తీర్చిదిద్దిన ఆ వీడియో వీక్షకులను అబ్బుర పరుస్తోంది.

15 వేల టీకప్పులతో ఆరు రోజుల పాటు శ్రమించి ఒకవైపు రామ్‌చరణ్‌, మరోవైపు ఎన్టీఆర్‌ కనపడేలా ఆర్ట్‌ వేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియోను చూసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ స్పందించింది. ‘అద్భుతమైన ఆర్ట్. అంతులేని మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని సమాధానమిచ్చింది. కావాలంటే మీరూ చూడండి ఆ క్రియేటివిటీ ఎంత బాగుందో. ఇక విదేశాల్లో కూడా సినిమాకు వెల్‌ కమ్‌ చెబుతూ ఫ్యాన్స్‌ క్రియేటివిటీ చూపిస్తున్నారు.

కార్లతో ర్యాలీలు, కార్లను RRR అనేఅక్షరాలుగా నిలపడం… ఇలా చాలా ఆసక్తికరమైన ప్రచారం చేస్తున్నారు. వీటిపై ఆ మధ్య రాజమౌళి, రామ్‌చరణ్‌, తారక్‌ స్పందిస్తూ వాళ్లు చూపిస్తున్న ప్రేమకు ఎంత థ్యాంక్స్‌ చెప్పినా తక్కువే అని కూడా అన్నారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ సినిమా థియేటర్ల దగ్గర ఇంకెంత సందడి చేస్తుందో చూడాలి.

Frist time in india 🇮🇳 @RRRMovie
Art 15k tea – cups 6 days day and night hordwork 🔥
One frame two 🌟🌟 @tarak9999 and @AlwaysRamCharan art by @Pooriarts2 #RRRMovie #RRRMovieOnMarch25th #RRR pic.twitter.com/2ZuQAZQY9X

— Poori arts  (@Pooriarts2) March 22, 2022

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #NTR
  • #olivia morris
  • #Ram Charan

Also Read

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu: ‘బాడీగార్డ్’ + ‘విశ్వాసం = ‘మనశంకర్ వరప్రసాద్ గారు’

related news

NTR: తారక్ చేసింది ఆ ఒక్క తప్పే.. లేదంటే హిస్టరీ మరోలా ఉండేది!

NTR: తారక్ చేసింది ఆ ఒక్క తప్పే.. లేదంటే హిస్టరీ మరోలా ఉండేది!

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

NTR: కోర్టుకెక్కిన ఎన్టీఆర్.. మేటర్ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

Ranbir Kapoor: రూ.350 కోట్ల ఇంటి స్పెషాలిటీ ఏంటి?

trending news

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

Balakrishna: మళ్లీ పాడబోతున్న బాలయ్య.. క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు.. ఆ సినిమాలోనే..

7 hours ago
Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

Mowgli Collections: మొదటి సోమవారం ‘మోగ్లీ’ అత్యంత దారుణమైన కలెక్షన్లు

10 hours ago
Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

11 hours ago
Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

Rishab Shetty: రణ్వీర్ సింగ్ ఇమిటేషన్ ఇబ్బంది పెట్టింది.. ఓపెన్ అయిపోయిన రిషబ్ శెట్టి

12 hours ago
OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

OG: ‘ఓజి’ దర్శకుడికి ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ధర ఎంతో తెలుసా?

14 hours ago

latest news

Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

Spirit: ఆ సీన్ లో అంతకుమించిన వైలెన్స్

6 hours ago
Avatar 3: ఆ ఒక్కటి వర్సెస్ పది సినిమాలు.. ఎండింగ్ వార్ మామూలుగా లేదుగా!

Avatar 3: ఆ ఒక్కటి వర్సెస్ పది సినిమాలు.. ఎండింగ్ వార్ మామూలుగా లేదుగా!

7 hours ago
Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

Chiranjeevi: సంక్రాంతి సందడిలో మెగాస్టార్ సినిమాను మర్చిపోయారా?

7 hours ago
Puri Jagannadh: ఆ సీక్రెట్ ఈయనకు కూడా తెలుసు.. టాలీవుడ్ లో మరో స్పీడ్ గన్!

Puri Jagannadh: ఆ సీక్రెట్ ఈయనకు కూడా తెలుసు.. టాలీవుడ్ లో మరో స్పీడ్ గన్!

7 hours ago
Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

Telugu Director : త్వరలోనే తండ్రి దర్శకత్వంలో కుమారుడు.. ఇంతకీ ఎవరంటే..?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version