Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » నీకంటే బెటర్ గా ఎవరూ నటించలేరు చరణ్ : తారక్

నీకంటే బెటర్ గా ఎవరూ నటించలేరు చరణ్ : తారక్

  • April 2, 2018 / 05:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నీకంటే బెటర్ గా ఎవరూ నటించలేరు చరణ్ : తారక్

ఒక సినిమా హిట్ అయినప్పుడు సదరు సినిమాలో హీరోహీరోయిన్లను లేదా చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడ్ని అభినందించడం అనేది ఎప్పుడూ జరిగేదే. అయితే.. ఒక స్టార్ హీరోని మరొక స్టార్ హీరో సినిమాకి శుభాకాంక్షలు చెప్పడం, ముఖ్యంగా సదరు స్టార్ హీరో పెర్ఫార్మెన్స్ బాగుందని చెప్పడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ.. మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన “రంగస్థలం” సినిమాపై ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించాడు. దర్శకుడిని, కథానాయికను చాలా బాగా చేశారు అని అభినందించిన తారక్.. రామ్ చరణ్ ని ప్రత్యేకంగా “నీకంటే బెటర్ గా ఆ రోల్ ఎవరూ చేయలేరేమో చరణ్” అని ప్రశంసించడం మెగా అభిమానులను ఆశ్చర్యంతోపాటు ఆనందంతో ముంచెత్తింది.

మళ్ళీ చరణ్ ఎన్టీయార్ కి “థ్యాంక్స్ బ్రదర్” అని చెప్పడం నందమూరి అభిమానులని కూడా సంతుష్టులను చేసింది. ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే అయినా.. సినిమా మొదలవ్వడానికి ముందే ఈ ఇద్దరూ ఈ విధంగా స్నేహపూర్వకంగా మెలగడం అనేది స్వాగతించదగ్గ విషయం. ఇంతకుమునుపు ఎన్టీయార్ “బాద్ షా” చిత్రానికి రామ్ చరణ్ క్లాప్ కొట్టడాన్ని కూడా ఈ సందర్భంగా ఇరు వర్గాల అభిమానులు గుర్తు చేసుకొంటుండడం విశేషం.

ntr-about-rangasthalam

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #NTR
  • #Ram Charan
  • #Rangasthalam
  • #Telugu Movies Updates

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

18 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

31 mins ago
Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

1 hour ago
God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

2 hours ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

3 hours ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version