Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movies » NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

  • May 7, 2026 / 09:18 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

టాలీవుడ్లో గత కొద్ది రోజులుగా మోస్ట్ అవైటెడ్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌గా వినిపిస్తున్న పేరు ‘గాడ్ ఆఫ్ వార్’. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్,ఎన్టీఆర్(NTR) కాంబోలో రాబోతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హాట్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది.

NTR

దేవతల సైన్యాధిపతి అయిన కార్తికేయుడి (సుబ్రహ్మణ్య స్వామి) నేపథ్యంగా.. ఒక హై-వోల్టేజ్ మైథలాజికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ రెడీ అవుతున్నట్లు టాక్.

Will there be clarity about God of War on NTR’s birthday

వచ్చే మే 20న తారక్ పుట్టినరోజు కానుకగా ఈ ప్రాజెక్ట్‌పై గ్రాండ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వడానికి త్రివిక్రమ్ టీమ్ ప్లానింగ్ చేస్తోందట. కేవలం ఒక పోస్టర్‌తో ఆపకుండా.. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఓ అనౌన్స్‌మెంట్ వీడియోను కట్ చేస్తున్నారని వినికిడి. సోషియో ఫాంటసీ, దేవుడి నేపథ్యం ఉన్న కథ కావడంతో.. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలోనే హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్ వాడుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో పనుల్లోనే టీమ్ బిజీగా ఉంది.

అనుకున్న టైమ్‌కి వీఎఫ్ఎక్స్  ఔట్‌పుట్ పర్ఫెక్ట్‌గా వస్తే మాత్రం, మే 20న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ గ్యారెంటీ.’హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ ఈ భారీ బడ్జెట్ విజువల్ వండర్‌ను నిర్మించనున్నారు. ‘అరవింద సమేత’ లాంటి పవర్ ఫుల్ హిట్ తర్వాత తారక్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు వేరే రేంజ్‌లో ఉన్నాయి.

ఫ్యాన్స్ కూడా తారక్ బర్త్‌డే రోజు ఈ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ అప్‌డేట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.అంతా ప్లాన్ ప్రకారం జరిగితే, త్వరలోనే ఈ ‘గాడ్ ఆఫ్ వార్’ అఫీషియల్ వీడియోతో యూట్యూబ్ రికార్డులు బద్దలవడం ఖాయం అనే చెప్పాలి.

ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #trivikram

Also Read

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

related news

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

Trivikram: అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

trending news

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

33 mins ago
NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

58 mins ago
Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

Vijay: ఫ్లాష్ బ్యాక్.. తండ్రి పై కేసు వేసిన విజయ్.. చాలా రచ్చ జరిగిందిగా..!

1 hour ago
Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’

1 hour ago
Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

Peddi: ‘పెద్ది’ చూశాక 20 నిమిషాలు ఏడుస్తారు : అవినాష్ కొల్లా

2 hours ago

latest news

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

12 hours ago
MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

13 hours ago
భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

16 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

18 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version