Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ ప్రాణమివ్వడానికైనా సిద్ధపడే మిత్రుడెవరు?

ఎన్టీఆర్ ప్రాణమివ్వడానికైనా సిద్ధపడే మిత్రుడెవరు?

  • December 31, 2016 / 06:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ ప్రాణమివ్వడానికైనా సిద్ధపడే మిత్రుడెవరు?

రక్తసంబంధం కాకపోయినా మనతో అనుబంధం కలిగి ఉండే వ్యక్తి స్నేహితుడు. బాల్యం, స్కూల్, కాలేజీ, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఎక్కడో ఒక చోట పరిచయమయ్యే ఫ్రెండ్ కోసం ఎంతకష్టమైన పడతాం. ఏమి చేయడానికైనా చేస్తాం. అదే స్నేహం లోని గొప్పదనం. అలాంటి స్నేహితులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కూడా ఉన్నారు. వారు ఎవరంటే కొడాలి నాని, స్నేహాల్, రాజీవ్ కనకాల. ఎమ్మెల్యే కొడాలి నాని తారక్ తో సాంబ సినిమాను నిర్మిచారు. వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. నాలుగేళ్లక్రితం నాని తెలుగుదేశం పార్టీని వదిలి వై ఎస్సార్ పార్టీలోకి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ హస్తం ఉందని రూమర్ కూడా వచ్చింది. అంతలా వారి స్నేహం ఉండేది. ఇప్పటికీ వారి స్నేహం అలాగే కొనసాగిస్తోంది. అయితే కొన్నేళ్ళక్రితం ఎన్టీఆర్ ఓ టీవీ ఛానల్ కిచ్చిన ఇంటర్వ్యూ లో నానితో ఉన్న స్నేహాన్ని చెప్పుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.

అందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “నేనంటే ప్రాణాలు ఇచ్చేవారు చాలామంది ఉన్నారు. నేను ప్రాణాలు ఇచ్చే స్నేహితులు చాలా తక్కువమంది ఉన్నారు. వారిలో కొడాలి నాని ఒకరు. కోడాలి నాని అంటే నాకు చిన్న‌ప్ప‌టి నుంచి చాలా ఇష్టం. నా నుంచి ఆయ‌న ఎప్పుడు, ఏది ఆశించ‌లేదు” అని వివరించారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #kodali nani
  • #NTR
  • #Rajeev Kanakala
  • #Tarak

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

1 day ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

1 day ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

1 day ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

1 day ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version