Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అన్నయ్య ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే ఈ కుట్ర!!!

అన్నయ్య ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే ఈ కుట్ర!!!

  • April 18, 2017 / 09:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నయ్య ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకే ఈ కుట్ర!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఈ పేరు ఉంటే…అభిమానం ఉప్పొంగిపోతుంది…ఈ పేరు ఉంటే….మాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు…నందమూరి వారసుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, కాలక్రమేణా….తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు…ఇదిలా ఉంటే సినిమాల్లోనే కాకుండా, పొలిటికల్ గాను మంచి మైలెజ్ సంపాదించుకున్నాడు యౌన్ టైగర్…అయితే సినిమాల పరంగా దూసుకుపోతున్న ఎన్టీఆర్ పై విపరీతమైన విమర్శలు తెగబడుతున్నాయి…విషయం ఏమిటంటే….గతరెండు రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన వార్తల హడావిడి కనిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే….. ‘నవ భారత్ నేషనల్ పార్టీ’ పేరుతో ఓ లెటర్ హెడ్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈపార్టీ సింబల్ కూడా ‘జనసేన’ పార్టీ సింబల్ ను పోలి ఉండటం మరింత ఆశ్చర్య పరుస్తోంది. ఆ లెటర్ హెడ్ లో నవ భారత్ నేషనల్ పార్టీ వారు ఎన్టీఆర్ ను ప్రెసిడెంటుగా నియమిస్తున్నట్లు కనిపిస్తోంది.

‘భద్రతే మా లక్ష్యం-మానవతే మా నినాదం’ అన్న నినాదంతో హడావిడి చేస్తున్న ఈ లెటర్ హెడ్ వ్యవహారం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది….ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ దీన్ని సమర్ధిస్తుంటే…ఇదంతా ట్రాష్ అని….దీని వెనుక…ఎవరో ఉన్నారని….కావాలని అన్నయ్య పై బురద జల్లడానికి ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారు అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్…..అయితే ఇంత గొడవ జరుగుతూ ఉన్నా…ఎన్టీఆర్ స్పందించక పోవడంతో…టెన్షన్ పడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్….ఇక దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం కాస్త గట్టిగానే రెస్పాన్స్ ఇస్తున్నారు…. ఇది అంతా ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికే ఇలాంటి ప్రచారం మొదలు పెట్టారని ఈవార్తలను నమ్మవద్దు అంటూ జరుగుతున్న ఈ దుష్ప్రచారానికి చెక్ పెడుతూ వస్తున్నారు…మరి దీనిపై ఎన్టీఆర్ ఒక క్లారిటీ ఇచ్చేస్తే….అంతా క్లియర్ అయిపోతుంది…చూద్దాం మరి ఎన్టీఆర్ ఏం చేస్తాడో..

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandra Babu Naidu
  • #harikrishna
  • #Jr Ntr
  • #Nandamuri Family
  • #NTR

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

10 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

11 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

57 mins ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

2 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

17 hours ago
Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

18 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version