Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » చెర్రీపై…ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెగేటివ్ కామెంట్స్!!!

చెర్రీపై…ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెగేటివ్ కామెంట్స్!!!

  • December 5, 2016 / 06:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చెర్రీపై…ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెగేటివ్ కామెంట్స్!!!

టాలీవుడ్ లో నందమూరి వంసాన్ని, మెగా వంశాన్ని అభిమానించే వారు…ఎక్కువ శాతం ఉంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అదే క్రమంలో ఆ వంశం నుంచి వచ్చిన హీరోలకు ఫ్యాన్స్ తో పాటు యాంటీ ఫ్యాన్స్ కూడా ఉండడం సహజమే…ఇదిలా ఉంటే దాదాపుగా గత ముప్పై ఏళ్లుగా నందమూరి వర్సస్ మెగా అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే….అయితే ఆది కాస్త ఇప్పుడు ముదిరి పాకాన పడినట్లు….ఆన్‌లైన్ లో హల్‌చల్ చేస్తున్నారు ఆ ఇరు హీరోల అభిమానులు…

ఇంతకీ విషయం ఏమిటంటే….నిన్న జరిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరన్ తేజ ‘ధృవ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ విషయంలో ఆన్‌లైన్ లో రగడ మొదలయింది…ఈ వేడుకలోని వేదిక పై పెట్టిన చరణ్ స్టిల్స్ పై కొందరు జూనియర్ వీరాభిమానులు సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. రామ్ చరణ్ తన సిక్స్ ప్యాక్ బాడీతో షర్ట్ లేకుండా కనిపిస్తున్న స్టిల్ ను చూసి చరణ్ అభిమానులు జోష్ లోకి వెళ్లిపోతుంటే ఆ స్టిల్ పై జూనియర్ అభిమానులు ఒక విధమైన వింత కామెంట్స్ మొదలు పెట్టారు. కండలు తిరిగిన శరీరంతో చరణ్ ఒక బీచ్ పక్కన జీన్ ప్యాంట్ వేసుకుని నడుస్తున్న స్టిల్ చూస్తూ ఉంటె ‘టెంపర్’ సినిమాలో ఇటువంటి సిక్స్ ప్యాక్ తో షర్టు లేకుండా జూనియర్ కూడ జీన్ ప్యాంట్ తో బీచ్ పక్కన నడుస్తూ వెళ్ళిన సీన్ గుర్తుకు వస్తోంది అంటూ ‘టెంపర్’ సినిమాలోని ఆ సీన్ ను అంత ఘోరంగా చరణ్ కాపీ కొడితే ఎలా అంటూ జూనియర్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

అంతేకాదు చరణ్ జూనియర్లు ఎంత స్నేహితులైనా అంత ఘోరంగా చరణ్ జూనియర్ ను అనుసరిస్తాడా ? అంటూ సెటైర్లు వేస్తున్నారు జూనియర్ ఫ్యాన్స్. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం చెర్రీపై తమ అభిమానాన్ని చూపిస్తూ… ‘ధృవ’ టైటిల్ సాంగ్ మేకింగ్ వీడియోలో చరణ్ పడ్డ కష్టం అంతా కనిపించింది అంటూ ఆ స్థాయిలో బాడీ బిల్డ్ చేయడం ఒక చరణ్ కే సాధ్యం అంటూ చరణ్ ను వెనకేసుకు వస్తున్నారు…మొత్తానికి మెగా-నందమూరి ఫ్యాన్స్ తో ఆన్‌లైన్ వార్ మళ్లీ మొదలైనట్లే!!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR Fans
  • #Ram Charan
  • #Ram Charan Fans

Also Read

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

related news

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

trending news

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

1 day ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

1 day ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Dhanush: ధనుష్‌ ఇంత అర్జెంట్‌గా ఎందుకు పార్టీ పెడుతున్నాడు.. వెనకున్నది ఎవరు?

17 mins ago
Donga Naa Koduku: DNK కాకపోతే NKD… ఈ సినిమా టీమ్‌ ప్లానింగ్‌ భలే ఉందిగా!

57 mins ago
Tollywood: అర్థమవుతోందా టాలీవుడ్‌!.. ట్రోలింగ్‌ వార్‌.. రెండు వైపులా వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే కట్‌..

2 hours ago
The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్ – రైజ్ ఆఫ్ మహావీర్’.. దసరాకు టైటిల్ ప్రకటన!

4 hours ago
Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version