Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » హమ్మయ్య తారక్ తప్పించుకున్నాడు….!!!

హమ్మయ్య తారక్ తప్పించుకున్నాడు….!!!

  • January 28, 2017 / 06:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హమ్మయ్య తారక్ తప్పించుకున్నాడు….!!!

టాలీవుడ్ యంగ్ టైగర్ పెను ప్రమాధం నుంచి తప్పించుకున్నాడు….పెందు ప్రమాదం అంటే ఆక్సిడెంట్ అనుకోకండి….అసలు విషయం ముందు ఉంది…విషయం ఏమిటంటే….మొన్న మధ్య తమిళ ప్రజలు…తమ సంప్రదాయం అయిన ‘జల్లికట్టు’ ని కాపాడమంటూ బీచ్ లో భీబత్సం సృష్టించిన విషయం మరచిపోగలమా….అయితే తమిళనాడులో జల్లికట్టు మీద యువత చేస్తున్న పోరాటానికి అందరికంటే ముందు టాలీవుడ్ నుండి మహేష్ తన మద్ధతు తెలిపాడు. వెంటనే….పవర్ స్టార్ కూడా స్పందించాడు….తన సపోర్ట్ కూడా అందించాడనుకోండి. ఇదిలా ఉంటే ఆ తర్వాత మొదలైన అసలైన కథ. అక్కడ ఆర్డినన్స్ రాగానే తమిళనాడు యువతలానే ఏపి యువత కూడా ఏపి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు. వ్యవహారం చాలా సీరియస్ గానే జరుగుతుంది. ఇక జగన్ కూడా వైజాగ్ లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే….ఇదిలా ఉంటే ఈ విషయంలోనే తారక్ కాస్త వెనుకడుగు వెయ్యడం చాలా మంచిది అయ్యిందట.

ఎందుకంటే…జల్లికట్టు మీద మహేష్, పవన్ ఇచ్చిన సపోర్ట్ చూసి తారక్ కూడా ట్వీట్ చేద్దామని అనుకున్నాడట. ఈలోగా ఆర్డినన్స్ రావడంతో ఇక ఎందుకని ఆగాడట. ఆ బ్యాక్ స్టెప్ ఇప్పుడు తారక్ ను సేఫ్ జోన్ లో ఉంచింది…ఎందుకంటే….అక్కడ సపోర్ట్ ఇచ్చి ఏపి స్పెషల్ స్టేటస్ కోసం నోరువిప్పని మహేష్ గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తూనే ఉన్నాం. ఒకవేళ తారక్ కూడా జల్లికట్టుకి సపోర్ట్ ఇచ్చి ఉంటే స్పెషల్ స్టేటస్ మీద కూడా మాట్లాడాల్సి వచ్చేది. అసలే జూనియర్ ఈ మధ్య పార్టీకి కాస్త దూరంగా ఉంటున్నాడు…ఇలాంటి సమయంలో పార్టీకి వ్యతిరేకంగా జూనియర్ ట్వీట్ చేసుంటే…కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చేదేమో..మొత్తంగా అయితే…జల్లికట్టు మీద ట్వీట్ చేయకపోవడంతో మంచి పని చేశాడని అంటున్నారు సన్నిహితులు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #jallikattu
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #NTR

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

17 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

18 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

19 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

20 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

2 hours ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

4 hours ago
Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

14 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

16 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version