Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » NTR, Ram Charan: ఆర్ఆర్ఆర్ ను బ్యాన్ చేస్తే అలా చేస్తామంటున్న ఫ్యాన్స్!

NTR, Ram Charan: ఆర్ఆర్ఆర్ ను బ్యాన్ చేస్తే అలా చేస్తామంటున్న ఫ్యాన్స్!

  • March 23, 2022 / 07:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR, Ram Charan: ఆర్ఆర్ఆర్ ను బ్యాన్ చేస్తే అలా చేస్తామంటున్న ఫ్యాన్స్!

చరణ్, తారక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి ఒక్కరోజు సమయం మాత్రమే ఉంది. చాలారోజుల తర్వాత థియేటర్లు కళకళలాడుతుండగా ఆర్ఆర్ఆర్ తొలిరోజే 150 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించవచ్చని ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాను బ్యాన్ చేస్తామని కన్నడ ప్రేక్షకులు సోషల్ మీడియాలో కొన్ని హ్యాష్ ట్యాగ్ లను వైరల్ చేస్తున్నారు. కర్ణాటకలోని థియేటర్లలో ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతుండటంతో కన్నడ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు.

Click Here To Watch NEW Trailer

కర్ణాటకలో కన్నడ భాషలో ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయకపోతే తాము ఈ సినిమాను ఎలా చూడాలని కామెంట్లు చేస్తున్నారు. శివరాజ్ కుమార్ కన్నడలో ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయాలని కోరినా డిస్ట్రిబ్యూటర్ పొరపాటు వల్ల అక్కడ కన్నడ వెర్షన్ రిలీజ్ కావడం లేదు. అయితే కన్నడ అభిమానులు ఆర్ఆర్ఆర్ కన్నడ వెర్షన్ రిలీజ్ కోరడంలో ఎలాంటి తప్పు లేదు. ఆర్ఆర్ఆర్ ను బ్యాన్ చేస్తామంటూ జారీ చేస్తున్న హెచ్చరికలు మాత్రం చరణ్, తారక్ అభిమానులకు కోపం తెప్పిస్తున్నాయి.

కన్నడ ప్రేక్షకులు టాలీవుడ్ పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి రిలీజ్ సమయంలో, పుష్ప రిలీజ్ సమయంలో కన్నడ ప్రేక్షకులు ఇబ్బందులు సృష్టించారని చరణ్, తారక్ ఫ్యాన్స్ చెబుతున్నారు. కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ ప్రదర్శనకు ఆటంకం కలిగితే ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కానున్న కేజీఎఫ్2 విషయంలో తడాఖా చూపిస్తామని కొంతమంది తెలుగు ప్రేక్షకులు చెబుతున్నారు. సమస్య ఉంటే పరిష్కారం కోరాలి తప్ప సినిమాను బ్యాన్ చేయాలని అనుకోవడం ఏమిటని ఫ్యాన్స్ చెబుతున్నారు.

మరోవైపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ వల్ల కర్ణాటకలో పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ మూవీ ఎక్కువ సంఖ్యలో స్క్రీన్లను కోల్పోయిందని తెలుస్తోంది. జేమ్స్ మూవీ యూనిట్ ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తోంది. జేమ్స్ మూవీకి బాగానే కలెక్షన్లు వస్తున్నా ఆర్ఆర్ఆర్ రిలీజ్ వల్ల మంచి థియేటర్లను కోల్పోతున్నామని జేమ్స్ యూనిట్ చెబుతుండటం గమనార్హం.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Bheemla Nayak
  • #NTR
  • #olivia morris

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Ram Charan: పాట పాడాడు.. డబ్బింగ్‌ చెప్పాడు.. రామ్‌చరణ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

1 hour ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

2 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

3 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

3 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

16 hours ago

latest news

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

1 min ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

3 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

3 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

4 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version