Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

  • July 14, 2026 / 03:55 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

జూనియర్ ఎన్టీఆర్ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ఓ భారీ మోసం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. జూలై 18వ తేదీన ‘ఊరు – వాడ’ అనే సేవా కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ప్రారంభిస్తున్నట్టు కొందరు తెగ ప్రచారం చేశారు. ‘రా – ఎన్టీఆర్'(NTR) పేరుతో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ను అనౌన్స్ చేసి.. దానికి ఒక వెబ్సైట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇది నిజమని తెలీక సామాన్య ప్రజలు, నందమూరి అభిమానులు విరాళాలు సమర్పించేందుకు, సేకరించేందుకు కూడా రెడీ అయిపోయారు.

NTR

ఈ ‘ఊరు – వాడ’ కార్యక్రమం పూర్తిగా ఎన్టీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతోందని నమ్మించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే.. ఎన్టీఆర్ త్వరలో రాజకీయ అరంగేట్రం చేసేందుకు నిశ్చయించుకున్నారని, అందులో భాగంగానే ప్రజా సేవ కోసం ఏకంగా వంద కోట్లు ఖర్చు చేయబోతున్నారని కట్టుకథలు సృష్టించి హడావిడి చేశారు. అయితే ‘రా – ఎన్టీఆర్’ కి ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదని ఎన్టీఆర్ టీమ్ స్పష్టం చేస్తూ ఓ లేఖని విడుదల చేసింది.

నకిలీ కార్యకలాపాలపై ఫిర్యాదులు, విమర్శలు వెల్లువెత్తడంతో జూనియర్ ఎన్టీఆర్ బృందం అలర్ట్ అయ్యింది. ఆ సంస్థతో కానీ, వారి వెబ్ సైట్ తో కానీ జూ.ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా గుర్తుతెలీని వారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్నదని, దయచేసి ఇలాంటివి నమ్మి మోసపోవొద్దని అందులో పేర్కొన్నారు. అయితే దాదాపు 12 గంటల నుండి ఆ వార్త ప్రచారంలో ఉంటే.. ఎన్టీఆర్ టీం ఇంత ఆలస్యంగా రియాక్ట్ అవ్వడం ఏంటని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ కి సోషల్ మీడియాలో టీం ఉంది.. అతని గురించి ఏ చిన్న వార్త వచ్చినా.. ఎన్టీఆర్ కి తెలిపి.. వాస్తవాన్ని బయటపెట్టాల్సిన బాధ్యత ఎన్టీఆర్ టీమ్ పై ఉందని వారు గుర్తుచేస్తున్నారు. ఈ రకంగా ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అనేది మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #NTR
  • #raw ntr
  • #Tollywood

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

12 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

13 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

6 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

8 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

9 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

10 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version